త్రుటిలో తప్పిన ప్రమాదం
గన్నవరం:
*తృట్టి లో తప్పిన విమాన ప్రమాదం* గన్నవరం విమానాశ్రయం లో దోహ నుండి గన్నవరం లో విమానం దిగే సమయంలో రన్ వే నుండి అదుపు తప్పి పక్కకి వెళ్లిన విమానం. అదుపు తప్పి స్థంబాన్ని ఢీకొనడంతో ఒక్కసారిగా విమానంలో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు....గన్నవరం విమానాశ్రయం లో 19 మంది దిగాలిసి ఉంది... మొత్తం63 మంది ప్రయాణికులు విమానంలో వున్నారు....
త్రుటిలో తప్పిన ప్రమాదం
Reviewed by admin
on
Sunday, September 07, 2014
Rating:
