Top Ad unit 728 × 90

రేపే పరిషత్ ఎన్నికలు

కృష్ణాజిల్లా:

**ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..* 

 *ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల యథాతథం..* 

 *సింగిల్ బెంచ్ స్టేను కొట్టివేసిన హైకోర్టు డివిజన్ బెంచ్..* 
 *రేపే  జరగనున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు..**

జెడ్పీటిసి, ఎంపీటీసీ  ఎన్నికలకు సర్వం సిద్దం - జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు

37 మండలాలకు గాను 37 జడ్పిటిసి లకు 522 ఎంపిటిసి లకు ఎన్నికలకు జరగనున్న నేపథ్యంలో పోలీస్ శాఖ పరంగా బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశాం - ఎస్పి రవీంద్రనాథ్ బాబు.

99 అతి సంశయత్మక ప్రాంతాలు, 159 సంసాయత్మక పోలింగ్ కేంద్రంలు ఉన్న నేపథ్యంలో విజయవాడ కమిషనరేట్ నుండి కొంత సిబ్బందిని, మహిళా పోలీసు సిబ్బందిని మొత్తంగా 4,500 మంది సిబ్బందితో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం - జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు.

రేపే పరిషత్ ఎన్నికలు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *