Top Ad unit 728 × 90

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

*భారీగా రేషన్ బియ్యం పట్టివేత*

కృష్ణాజిల్లా :-గన్నవరం

విజిలెన్స్ sp ఆదేశాల మేరకు గన్నవరం లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ సీఐ అశోక్, MV ఇన్స్పెక్టర్ ప్రవీణ్.

గన్నవరం ఆర్టివో చెక్ పోస్ట్ వద్ద ఈరోజు ఆర్టివో అధికారులు, విజిలెన్స్ అధికారులు సయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా భారీగా 3 లారీలు రేషన్ బియ్యం పట్టివేత.ఒక్కో లారికి 1200 బస్తాలు చొప్పున (30 టన్నులు )రేషన్ బియ్యం తరలింపు.రెండు లారీలు కర్నూల్ దగ్గర బనగానపల్లె నుండి, మరో లారీ ప్రకాశం జిల్లా దర్శి నుండి కాకినాడ గోడౌన్ కి తరలిస్తున్నట్లు చెప్తున్న లారీల సిబ్బంది.రేషన్ బియ్యన్ని పోలిష్ బట్టి సార్ టెక్స్ రైస్ లా మార్చి కాకినాడ కి తరలింపు.

భారీగా రేషన్ బియ్యం పట్టివేత Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *