Top Ad unit 728 × 90

UPDATES

పీఓకే జారీ చేసిన మెడికల్ డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,680 | 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,130 | కిలో వెండి ధర రూ.72,550 నేటి మంచిమాట: ఆరడుగుల మనిషి యొక్క విలువ నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 13, 2020  గురువారం తిధి: నవమి ఉ 8:58 తదుపరి దశమి నక్షత్రం: రోహిణి రా 2:50 తదుపరి మృగశిర యోగం: దృవ ఉ 8:31 కరణం: గరజ ఉ 8:58 సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి:వృషభం సూర్యోదయం:5:58 సూర్యాస్తమయం:6:43 రాహుకాలం: మ 1:30 - 3:00 యమగండం: ఉ 6:00 - 7:30 వర్జ్యం: సా 6:13 - 7:56 దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 అమృతకాలం: రా  1:55 - 3:38 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

దేశంలో రోజు రోజు కి వీక్ అయిపోతున్న కరోనా వైరస్..!

దేశంలో రోజు రోజు కి వీక్ అయిపోతున్న కరోనా వైరస్..!

 

వచ్చిన తోలి నాళ్ళ కంటే ఇప్పుడు కరోన వైరస్ రేంజ్ లో ఉందొ చెప్పనవసరం లేదు.. దేశం మాత్రమే కాదు ప్రపంచమంతటిని వైరస్ విస్తరించి వైరస్ అల్లా కల్లోలం సృష్టిస్తుంది. చిన్న దేశం పెద్ద దేశం అన్న తేడా లేకుండా వైరస్ అంతటిని గడగాడలాడిస్తుంది. దాంతో కరోన వైరస్ కు మందు దొరకకా,కనిపెట్టలేక శాశ్త్రవేత్తలు సైతం చాలా ఇబ్బందిపడుతున్నారు.. భూమి మీద మనిషి అన్న జీవి ఆవిర్భవించాక ఇంతటి విలయం ఎక్కడా చూడలేదని చరిత్ర చెబుతోంది. గతంలో కూడా వైరస్ లు ఇతర ప్రమాదకర వ్యాధులు మానవాళి మీద దాడి చేశాయి కానీ ఒకే సమయంలో మొత్తం భూమి మీద ఉన్న మానవుడిని పట్టి పీడించిన ఘనత మాత్రం కరోనాదేనని అంటున్నారు.

అయితే కరోనా మహమ్మారి విషయంలో ఇపుడిపుడే వాస్తవాలు,విషయాలు తెలుస్తున్నాయి. ఆదిలో ఉన్న భయం బదులు అసలు వ్యాధి ఏంటి ఎలా వస్తుంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న దాని మీద ప్రపంచ దేశాలకు ఒక అవగాహన ఏర్పడుతోంది. అదే సమయంలో కరోనాని నిర్మూలించేందుకు వ్యాక్సిన్ కూడా తయారు అవుతోంది. బ్రిటన్, రష్యా చైనా వ్యాకిన్లు మరి కొద్ది నెలల్లో అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంచితే భారత దేశం వరకూ చూసుకుంటే కరోనా ఇపుడు వ్యాపించిన వారిలో కూడా ఎక్కువ మందికి లక్షణాలు లేకుండానే వచ్చి పోవడం జరుగుతోంది. అలాంటి వారి సంఖ్య దేశంలో దాదాపుగా ఇరవై కోట్ల దాకా ఉంటుందని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరుగుతుంది అని కూడా అంటున్నారు. మరో వైపు కరోనా వచ్చిన వారు సైతం అయిదారు రోజుల వ్యవధిలో కోలుకున్న ఘటనలు కూడా ఎక్కువ అవుతున్నాయి.

 

గతంలో రెండు వారాల పాటు సమయం పట్టేది కానీ ఇపుడు చూస్తే వారానికే పూర్తి ఆరోగ్యంగా తయారవుతున్నారు. దానికి రోగ నిరోధక శక్తి భారతీయుల్లో ఎక్కువగా ఉందని వైద్య వర్గాలు చెబుతూంటే శాస్త్రవేత్తలు మరోలా విశ్లేషిస్తున్నారు. కరోనా వైరస్ గతం కంటే బలహీనపడిందని అంటున్నారు. కారణంగానే ఆరోగ్యవంతుల దరి అది చేరడంలేదని, కాస్తా ఫరవాలేదు అనిపించిన వారికి కరోనా వచ్చినా వెంటనే కోలుకుంటున్నారని కూడా తమ అధ్యయనంలో తేలిందని అంటున్నారు. ఇక కరోనా మహమ్మారి వల్ల చనిపోతున్న వారి వివరాలు చూసుకున్నా ఇతరత్రా ఆరోగ్య సమస్యలే కారణమని, మరి కొందరు క్రిటికల్ గా పరిస్థితి తయారు అయిన తరువాత వచ్చి చేరడం వల్లనే బలి అవుతున్నారని విశ్లేషిస్తున్నారు. ఇక వైపు దేశంలో కరోనా కేసులు పద్నాలుగు లక్షల దాకా చేరుకున్నా కూడా రికవరీ అయిన వారు కూడా రోజుకు వచ్చే కొత్త కేసుల కంటే ఎక్కువ ఉండడం శుభపరిణామమని అంటున్నారు. మొత్తానికి కరోనా మహమ్మారి విషయంలో ఏడాది అంతానికి శుభవార్తే మానవాళి వింటుందని అంటున్నారు.

 

దేశంలో రోజు రోజు కి వీక్ అయిపోతున్న కరోనా వైరస్..! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *