Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - మీ PSLV TV నేటి మంచిమాట: సమాజంలో మార్పు  ఎందుకు రాదంటే...? పేదవారికి దైర్యం లేక, మధ్య తరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక....! మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 15, 2020 శనివారం తిధి: ఏకాదశి ఉ 10:36 తదుపరి ద్వాదశి నక్షత్రం: ఆరుద్ర రా తె 5:07 తదుపరి పునర్వసు యోగం: హర్షణం ఉ 7:53 కరణం: బాలవ ఉ 10:56 సూర్యరాశి: కర్కాటకం చంద్రరాశి: మిథునం సూర్యోదయం: 5:59 సూర్యాస్తమయం: 6:43 రాహుకాలం: ఉ 9:00 - 10:30 యమగండం: మ 1:30 - 3.00 వర్జ్యం: మ 12:55 - 2:34 దుర్ముహూర్తం: ఉ 6:00 - 7:45 అమృతకాలం: రా 8:21 - 10:29 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల...!

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల...!

 

ప్రాణాంతక కరోనా వైరస్ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న తరుణంలో వ్యాక్సిన్తయారీకి శాస్త్రవేత్తలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తామే ముందుగా వ్యాక్సిన్ను కనిపెట్టి, మార్కెట్లోకి విడుదల చేయాలని అమెరికా, చైనా, భారత్‌, రష్యా దేశాలు తీవ్ర పోటీ పడుతున్నాయి. క్రమంలోనే ప్రపంచ దేశాలకు రష్యా శుభవార్తను అందించింది. తాము రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ను ఆగస్ట్‌ 10లోపు విడుదల చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశామని ప్రకటించింది. తొలుత వైరస్బారినపడిన వైద్యులకు సరఫరా చేసి, తరువాత ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని గురువారం దేశ వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. సెషనోవ్వర్సిటీ అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్తుది ప్రయోగాలను పూర్తి చేసుకునే దశలో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. రష్యాలోని సెషనోవ్వర్సిటీ తయారు చేసిన టీకా ప్రపంచంలోనే తొలి కరోనా నిరోధక టీకా అన్న వార్తలు ఇటీవల కాలంలో వెలువడ్డ విషయం తెలిసిందే. మరోవైపు కరోనా కేసుల సంఖ్య ఒకవైపు పెరిగిపోతున్నప్పటికీ.. వ్యాధి కట్టడికి అత్యంత కీలకమైన వ్యాక్సిన్విషయంలో ఆశలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.


ఒకవైపు అమెరికన్కంపెనీ మోడెర్నా అభివృద్ధి చేస్తున్న టీకా మూడో దశ మానవ ప్రయోగాలు ప్రారంభమవ్వగా.. ఆక్స్ఫర్డ్యూనివర్సిటీ టీకా కూడా కీలకమైన మూడో దశకు దగ్గరగా ఉండటంతో ఏడాది లోపు ఏదో ఒకటి కోవిడ్‌-19 నుంచి విముక్తి కల్పించవచ్చునన్న ఆశలు బలపడుతున్నాయి.ఇక భారత్బయోటెక్ రూపొందిస్తున్న టీకా సైతం ఆగస్ట్మూడో వారంలో సిద్ధమైయ్యే అవకాశం ఉందని ఐసీఎంఆర్అంచనా వేస్తోంది. చైనా గ్రీన్సిగ్నల్‌: వ్యాక్సిన్తయారీలో పోటీ ఇప్పటికే మొదలైన కరోనా వ్యాక్సిన ప్రయోగాల్లో ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి. క్రమంలోనే చైనా శాస్త్రవేత్తలు ఆదివారం కీలక ప్రకటన చేశారు.



తాము రూపొందించిన వ్యాక్సిన్అన్ని ప్రయోగాల్లో విజయవంతమై.. విడుదలకు అనుమతి పొందిందని ప్రకటించారు. కరోనాకు విరుగుడుగా డ్రాగాన్తయారు చేసిన కిన్సినో బయో వ్యాక్సిన్లిమిటెడ్కు చైనా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దేశానికే చెందిన వూహన్‌, సినోవాక్వ్యాక్సిన్లు మూడు దశల్లోనూ ప్రయోగాలను పూర్తిచేసుకున్నాయి.



మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆశలు రేకెత్తించిన ఆక్స్ఫర్డ్తో చైనా కంపెనీలు పోటీపడుతున్నాయి.మరోవైపున ఆక్స్ఫర్డ్యూనివర్సిటీ వ్యాక్సిన్ఇప్పటికే మూడు ఫేజ్లను పూర్తిచేసుకుని బహిరంగ మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తినెలకొంది. ఇక ఆస్ట్రేలియా సైతం కరోనా విరుగుడు తయారీలో దూసుకుపోతోంది. దేశ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా మార్డోక్వ్యాక్సిన్ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే బహిరంగ మార్కెట్లో విడుదల చేయడానికి దేశ వైద్య పరిశోధన మండలి అనుమతి కోసం ఎదురుచేస్తున్నారు. ఇక భారత్బయోటెక్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కోవాగ్జిన్సైతం ప్రయోగాల్లో సత్ఫలిస్తోందని ఐసీఎంఆర్ఇదివరకే ప్రకటించింది.

 

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *