Top Ad unit 728 × 90

పుష్ప3 పై క్రేజీ న్యూస్... మరింత రగడ్ లుక్‌లో అల్లు అర్జున్

పుష్ప3 పై క్రేజీ న్యూస్... మరింత రగడ్ లుక్‌లో అల్లు అర్జున్

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సంచలన విజయం సాధించింది.

 

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది పుష్ప. పుష్ప ను ముందుగా రెండు భాగాలుగా తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు పుష్ప 3 కూడా రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బన్నీ. ఈ పూర్తయిన తర్వాతే పుష్ప 3’తో బిజీ కానున్నాడు.

 

పుష్పసెట్స్ పైకి వెళ్లినప్పుడు ఈ రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించలేదు. తాను అనుకున్న కథను మరింత వివరంగా చెప్పాలంటే రెండు భాగాలుగా తెరకెక్కించాల్సిందే అని సుకుమార్ భావించారు. దాంతో ఇప్పుడు పుష్ప 2 ను మొదలు పెట్టారు. కాగా ఇప్పుడు పుష్ప మూడో భాగం గురించి చర్చ మొదలైంది. అల్లు అర్జున్‌ కూడా ఇటీవలే పుష్ప 3 ఉంటుందని హింట్ ఇచ్చాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సుకుమార్ టైటిల్ కూడా ఖరారు చేశారట.

 

పుష్పమొదటి భాగానికి పుష్ప: ది రైజ్అని పేరు పెట్టారు. ఒక సామాన్యుడు పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా కింగ్‌పిన్‌గా మారడం మొదటి పార్ట్ లో చూపించారు. రెండో భాగానికి పుష్ప: ది రూల్అనే టైటిల్ పెట్టారు. పేరుకు తగ్గట్టుగానే ఇప్పుడు మాఫియా కింగ్‌గా మారిన పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఎలా రూల్ చేశాడు అన్నది చూపించనున్నారు. ఇక ఇప్పుడు పుష్ప: ది రోర్పేరుతో మూడో భాగం రెడీ అవుతోంది. ఈ లో అల్లు అర్జున్ మరింత రగ్‌డ్‌గా కనిపిస్తాడని అంటున్నారు.

 

దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం 2018లో విడుదలైంది. దీని తర్వాత ఆయన తన పూర్తి దృష్టి పుష్పపైనే పెట్టారు. ఇప్పటికే పుష్ప’, ‘పుష్ప 2’ ల కోసం ఆరేళ్లు కేటాయించాడు. అయితే ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకొని పుష్ప 3ని మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ రంగస్థలంను తెరకెక్కించారు. ఈ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మరో రానుంది. ఈ మేరకు ఇటీవలే ఓ ప్రీ లుక్ పోస్టర్ యూ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత దర్శకుడు బుచ్చిబాబు, సుకుమార్ కలిసి పనులను నిర్వహించనున్నారు.

 

పుష్ప3 పై క్రేజీ న్యూస్... మరింత రగడ్ లుక్‌లో అల్లు అర్జున్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *