Top Ad unit 728 × 90

శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం

 

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఇవాళ శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్టు మెంట్లలో భక్తులు వేచిఉన్నారు.దీంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులకు 9 గంటల సమయం పడుతుంది.కంపార్టు మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

 

నిన్న శ్రీవారిని 90,471మంది భక్తులు దర్శించుకోగా 37,039 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.13 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

 

శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *