Top Ad unit 728 × 90

తిరుమలలో భక్తుల రద్దీ.

తిరుమలలో భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

 

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.

 

 

 

బుధవారం తిరుమల శ్రీవారిని 74,497 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 36,244 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.15 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

 

 

 

తిరుమలలో భక్తుల రద్దీ. Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *