Top Ad unit 728 × 90

నేటి పంచాంగం-తారాబలం: శుక్రవారం 23 సెప్టెంబర్, 2022

నేటి పంచాంగం-తారాబలం: శుక్రవారం 23 సెప్టెంబర్, 2022

 

వివరణ: డా. సుందరీ ప్రఖ్యా, బి.యస్ సి, పిజిడియం, యం.ఏ., పియచ్.డి-జ్యోతిష్యం, ఆస్ట్రో కన్సల్టెంట్, హైదరాబాద్. ఫోన్: 8585903475

 

నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే

ఆయురారోగ్య మైశ్వైర్యం దేహి దేవః జగత్పతే ॥

హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్

సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥

 

శుభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయన (దక్షిణ అర్ధగోళం)

వర్ష ఋతు

06:08:00 సూర్యోదయం (హైదరాబాద్ తెలంగాణ)

18:08:00 సూర్యాస్తమయం

 

భాద్రపద మాసము

కృష్ణపక్షం

త్రయోదశి: 23.09.22 రా. 01:17 - 24.09.22 రా. 02:31

చతుర్దశి: 24.09.22 రా. 02:31 - 25.09.22 రా. 03:12

మఖ: 23.09.22 రా. 02:03 - 24.09.22 రా. 03:50

పుబ్బ: 24.09.22 రా. 03:50 - 25.09.22 రా.తే. 05:07

సిద్ధ యోగం: 22.09.22 ఉ. 09:44 - 23.09.22 ఉ. 09:55

సాధ్య యోగం: 23.09.22 ఉ. 09:55 - 24.09.22 ఉ. 09:42

గరజ కరణం: 23.09.22 రా. 01:18 - 23.09.22 మ. 01:58

వనిజ కరణం: 23.09.22 మ. 01:58 - 24.09.22 రా. 02:31

విష్టి కరణం: 24.09.22 రా. 02:31 - 24.09.22 మ. 02:55

రాహుకాలం: ఉ. 10:38 - మ. 12:08

యమగండం: మ. 3:08 - 4:38

వర్జ్యం: మ. 12:16 - 01:57

గులిక: ఉ. 7:38 - 9:08

అమృతకాలం: రా. 01:16 - 02:59

అభిజిత్ ముహూర్తం: ఉ. 11:44 - మ. 12:32

 

తారాబలం:

మఘ, మూల, అశ్వినిలకు జన్మ తార. ఆందోళన కలిగిస్తుంది

ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతిలకు సంపత్ తార. సంపద లాభం

పుష్య, అనురాధ, ఉ.భాద్రపదకు విపత్ తార. వివాదాలు

పునర్వసు, విశాఖ, పూ.భాద్రపదకు క్షేమ తార. వ్యాపారంలో లాభాలు మొదలైనవి

ఆర్ద్ర, స్వాతి, శతభిషలకు ప్రత్యక్ తార. పనికి హాని

మృగశిర, చిత్ర, ధనిష్ఠలకు సాదన తార. ఆనందంగా ఉంటుంది

రోహిణి, హస్త, శ్రవణానికి వధ తార. దన నష్టం

కృత్తికా, ఉ.ఫల్గుని, ఉ.ఆషాఢాలకు మిత్ర తార. ఆనందంగా ఉంటుంది

భరణి, పూ.ఫల్గుని, పూ.ఆషాఢాలకు అతిమిత్ర తార. ఆనందంగా ఉంటుంది

 

చంద్రబలం:

సింహ, కన్యా, తులా, వృశ్చిక, ధను, కుంభ, మేష, వృషభ, మిథున రాశిలలో జన్మించిన వారికి చంద్రబలం ఉంటుంది. మకర రాశి వారికి అష్టమ చంద్రుడు. శుక్రవారం-అదృష్టం కోసం తెలుపు రంగు దుస్తులను ధరించండి. లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం, పితృదేవతల ఆరాదన మరియు దానాల వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.

 

"సర్వే జనా సుఖినో భవంతు"

నేటి పంచాంగం-తారాబలం: శుక్రవారం 23 సెప్టెంబర్, 2022 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *