Top Ad unit 728 × 90

ఈరోజు మీ రాశిఫలాలు: శనివారం 03 జూలై 2021

ఈరోజు మీ రాశిఫలాలు: శనివారం 03 జూలై 2021

 

ప్రదేశము: హైదరాబాద్, ఇండియా, సంవత్సరం: ప్లవనామ సంవత్సరం, ఆయనం: ఉత్తరాయణం, మాసం: జ్యేష్ఠమాసం, ఋతువు: గ్రీష్మ ఋతువు, కాలము: వేసవికాలం, వారము: శనివారం, పక్షం: కృష్ణ (బహుళ) పక్షం, తిథి: నవమి (నిన్న సాయంత్రం 3 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 33 ని॥ వరకు) నక్షత్రం: రేవతి (నిన్న తెల్లవారుజాము 3 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 14 ని॥ వరకు), యోగము: అతిగండము, కరణం: తైతిల
వర్జ్యం: ఈరోజు వర్జ్యం లేదు.

అమ్రుతఘడియలు: (ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 34 ని॥ నుంచి 5 గం॥ 19 ని॥ వరకు)(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 35 ని॥ నుంచి 5 గం॥ 20 ని॥ వరకు)
దుర్ముహూర్తం: (ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ నుంచి 8 గం॥ 22 ని॥ వరకు)
రాహుకాలం: (ఈరోజు ఉదయం 9 గం॥ 2 ని॥ నుంచి 10 గం॥ 40 ని॥ వరకు)
గుళికకాలం: (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 45 ని॥ నుంచి ఉదయం 7 గం॥ 23 ని॥ వరకు)
యమగండం: (ఈరోజు మధ్యాహ్నం 1 గం॥ 58 ని॥ నుంచి 3 గం॥ 36 ని॥ వరకు)
సూర్యోదయం: ఉదయం 5 గం॥ 45 ని॥ లకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6 గం॥ 54 ని॥ లకు
సూర్యరాశి: మిథునము
చంద్రరాశి: మీనము

 

మేష రాశి: మానవసేవే మాధవసేవ ఇతరులకు సహాయం చేయండి దైవ బలం లభిస్తుంది. కొందరు ఉద్యోగులకు ప్రమోషన్. ఆదాయ వ్యవహారాలలో అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకోండి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టండి మరింత కష్టపడాలి. మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

 

వృషభ రాశి: ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు అధిక లాభాలను తెస్తాయి. రుణాల కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఆఫీసు పనుల్లో అధిక శ్రమ. పట్టుదలతో పనులను సకాలంలో పూర్తి చేయండి. బయట భోజనం కన్నా ఇంటి భోజనం మిన్న. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. వారితో గడపడం మీకు ఎంతో ఎనర్జీ ని ఇస్తుంది. స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టండి సెల్ ఫోన్ టీవీ ల తో సమయం వృధా.

 

మిధున రాశి: ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు ముఖ్యమైన నిర్ణయాలు ధైర్యంగా తీసుకోండి విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం. నిరుద్యోగులకు శుభవార్త. స్థిరాస్తి అమ్మకాలలో అధిక లాభాలు. మీ భర్తల సామరస్య ధోరణి వలన కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఆఫీసు పనులలో మీ నిర్ణయాలు, శక్తిసామర్థ్యాలు పై అధికారుల మెప్పును పొందుతాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

 

కర్కాటక రాశి: స్థిరాస్తి అమ్మకాల ద్వారా లాభాలు. సరైన పథకాలలో పెట్టు ఫోటోలు పెట్టండి. ఆదాయం కన్నా ఖర్చులు అధికం దుబారా ఖర్చులను నివారించండి. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. కొంతమందికి ఉద్యోగ మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలం కుటుంబ వ్యవహారాలలో మానసిక అశాంతి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఫిట్నెస్ పై శ్రద్ధ పెడతారు. మీతో మీరు ఒంటరిగా గడపటం వలన ఎంతో ఎనర్జీ. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

 

సింహరాశి: ఆనందంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం చక్కబడుతుంది. శారీరక ఆరోగ్యం కోసం ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టండి. స్థిరాస్తి వ్యవహారాలను జాగ్రత్తగా డీల్ చేయండి. ఆఫీసు పనుల్లో అధిక శ్రమ పనులు సకాలంలో పూర్తి చేయాలంటే అధికంగా కష్టపడా ల్సిందే. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

 

కన్యారాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే అపరిమితమయిన పట్టుదల అవసరం. నిరాశావాద ధోరణిని విడిచిపెట్టండి. దాని వలన మానసికంగా బలహీనులు అవుతారు. దైవ ప్రార్ధన మానసిక బలం. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అనవసరపు బాతాఖానీ ల వలన సమయం వృధా. అదనపు బాధ్యతలు వలన ఆఫీసు పనులలో అధిక శ్రమ. ప్రయాణాలలో వస్తువులు జాగ్రత్త. అధిక శ్రమ వలన తలనొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరినొకరు తప్పులు పట్టుకోవటం మానేయండి.

 

తులారాశి: మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. బయట భోజనం కన్నా ఇంటి భోజనం మిన్న. అనుకోని ఖర్చులు వలన మానసిక అశాంతి. స్థిరాస్తి వ్యవహారాలు లాభాలను తెస్తాయి. మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. కొంతమంది ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తారు ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

 

వృశ్చిక రాశి: సహనంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. అవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేయండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. భార్యతో పరుషంగా మాట్లాడకండి ఆమె హర్ట్ అవుతారు. ఆధ్యాత్మిక మార్గం వైపు ఆసక్తి కనబరుస్తారు దాని వలన మానసిక బలం. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ దుబారా ఖర్చులను నివారించాలి ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఆనందించండి.

 

ధనుస్సు రాశి: కొందరికి విదేశీయాన ప్రయాణం అవకాశం. గందరగోళం వదిలిపెట్టండి. ప్రముఖ వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. సహనంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. దుబారా, ఆడంబరము ఖర్చుల వలన కలిగే నష్టాన్ని గుర్తిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఫిట్నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి దానివలన మీకు ఎంతో ఎనర్జీ. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

 

మకర రాశి: దేవాలయం సందర్శించడం వలన మానసిక ప్రశాంతత. ఆత్మవిశ్వాసము, పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన కుటుంబం లో ఆహ్లాదకర వాతావరణం. పెట్టుబడులు పెట్టే ముందు ఆ పథకాల గురించి అన్ని వివరాలను సేకరించండి. తోటి ఉద్యోగులతో సామరస్యంగా ప్రవర్తించండి. కావలసిన ధనం చేతికందుతుంది ఈ రాశి స్త్రీలకు ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

 

కుంభరాశి: నూతన వ్యక్తుల పరిచయం. వారి ద్వారా వ్యాపార విస్తరణకు అవకాశం. వంశపారంపర్యంగా రావాల్సిన స్థిరాస్తులు లభిస్తాయి. బయట భోజనం వలన అజీర్తి. అప్పు ఇవ్వకండి అవి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆఫీస్ పనుల లోపలకు బాధ్యతల వలన అధిక శ్రమ. అయినప్పటికీ ఆఫీసులో మీ పని సామర్థ్యం పై అందరి ప్రశంసలు. ప్రపంచం మొత్తాన్ని వదిలివేసి ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. దాని వలన మీకు ఎంతో ఎనర్జీ. ఈ రాక్షసులకు మీ భార్య భర్తలు పాత గొడవలు మర్చిపోండి.

 

మీన రాశి: మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. దైవ ధ్యానం మెడిటేషన్ మంచి ఉపాయాలు వ్యాపారస్తులు తమ డబ్బును జాగ్రత్తగా భద్రపరుచుకోండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. ముఖ్యంగా పిల్లలతో గడపడం మీకు ఎంతో ఎనర్జీ. ఆఫీసు పనుల మీద పూర్తి శ్రద్ధ పెట్టి పని చెయ్యండి. ఆధ్యాత్మిక మార్గం వైపు ఆసక్తి కనబరుస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

ఈరోజు మీ రాశిఫలాలు: శనివారం 03 జూలై 2021 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *