Top Ad unit 728 × 90

జేఈఈ అడ్వాన్స్‌డ్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌

 

-రిజిస్ట్రేషన్‌ షెడ్యూల్‌ మార్పు

 

చెన్నై: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు రిజిస్ట్రేషన్ల షెడ్యూల్‌ను మార్చినట్టు ఐఐటీ-మద్రాస్‌ ప్రకటించింది.

 

ఇంతకుముందు ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్‌ 21 నుంచి 30 వరకు అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది.

 

ఇప్పుడు ఏప్రిల్‌ 27 నుంచి మే 7 సాయత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేలా షెడ్యూల్‌ మార్చారు. పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే మే 26న పరీక్ష జరుగుతుంది.

 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *