Top Ad unit 728 × 90

ఇంటర్ మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ నేడే...!

ఇంటర్ మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ నేడే... ఈ లింక్స్‌తో ఫలితాలు చెక్ చేసుకోండి.

 

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఏప్రిల్‌ 12న ఒకేసారి రాబోతున్నాయి. ఈ ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసులో రిలీజ్ చేస్తారు.

 

ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు రాబోతున్నాయి. అందువల్ల విద్యార్థులు ఏమాత్రం టెన్షన్ పడకుండా... ప్రశాంతంగా ఫలితాలు చూసుకోవచ్చు. అందుకు చాలా ఈజీ మార్గాలు ఉన్నాయి.

 

నేడే ఇంటర్ ఫలితాలు రిలీజ్...

ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను https://resultsbie.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చు. ఐతే... లక్షల మంది విద్యార్థులు... ఆ సైట్ ఓపెన్ చేస్తారు కాబట్టి... అది వెంటనే ఓపెక్ కాకపోవచ్చు. అలాంటి సమయంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా... న్యూస్18 తెలుగు కూడా ఫలితాలను చెక్ చేసుకునే ఏర్పాటు ప్రతీ సంవత్సరం చేస్తోంది. ఈసారి కూడా న్యూస్18 తెలుగు వెబ్‌సైట్ లోనూ తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

 

న్యూస్18 తెలుగు వెబ్‌సైట్లో మీ రిజల్ట్ చెక్ చేసుకోవడం ఎలా?

 

Step 1: ముందుగా న్యూస్18 వెబ్ సైట్‌ను  ను ఓపెన్ చేయాలి.

 

Step 2: తర్వాత హోం పేజీలో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్‌పై క్లిక్ చేయాలి.

 

Step 3: రిజల్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఫస్ట్ ఇయర్/సెకండియర్ ఆప్షన్లలో ఒకటి ఎంచుకోవాలి.

 

Step 4: తర్వాత మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయాలి. తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయాలి. మీ రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

 

ఈ లింక్స్ లో సెర్చ్ చేస్తే చాలు...

ఇలా చాలా తేలిగ్గా, ఎలాంటి ఇబ్బందీ లేకుండా న్యూస్18 తెలుగులో ఫలితాలను పొందవచ్చు. ఇక్కడైతే, సైట్ ఓపెన్ అవ్వకపోవడం, సర్వర్ మొరాయించడం వంటివి ఉండవు. అందువల్ల విద్యార్థులు టెన్షన్ ఫ్రీగా ఫలితాలు పొందవచ్చు.

 

ఇంటర్ మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ నేడే...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *