డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్…!
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్…!
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో వివిధ రకాల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ కోర్సులను 'ది సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చువల్ లెర్నింగ్ (సీడీవీఎల్)' అందిస్తున్నది. ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని వర్సిటీ అధికారులు తెలిపారు.
కోర్సులు
- ప్రాజెక్ట్ మేనేజ్మెంట్
- సైబర్లాస్
- ఫోరెన్సిక్ సైన్స్
- ఇన్ఫెక్షన్ ప్రీవెన్షన్ అండ్ కం ట్రోల్
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నిం గ్
- లైబ్రరీ ఆటోమేషన్ నెట్వర్కింగ్
- కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ అండ్ అదర్ స్కిల్ అప్గ్రేషన్
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇన్ అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కోర్సులకు మాత్రం పీజీ చేసి, సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉన్నవారై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.300
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 15
వివరాలకు: 040- 4600264/040-24600265, 889743 6905
వెబ్సైట్: cdvl.uohyd.ac.in
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్…!
Reviewed by admin
on
Sunday, September 07, 2014
Rating:
