Top Ad unit 728 × 90

UPDATES

పీఓకే జారీ చేసిన మెడికల్ డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,680 | 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,130 | కిలో వెండి ధర రూ.72,550 నేటి మంచిమాట: ఆరడుగుల మనిషి యొక్క విలువ నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 13, 2020  గురువారం తిధి: నవమి ఉ 8:58 తదుపరి దశమి నక్షత్రం: రోహిణి రా 2:50 తదుపరి మృగశిర యోగం: దృవ ఉ 8:31 కరణం: గరజ ఉ 8:58 సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి:వృషభం సూర్యోదయం:5:58 సూర్యాస్తమయం:6:43 రాహుకాలం: మ 1:30 - 3:00 యమగండం: ఉ 6:00 - 7:30 వర్జ్యం: సా 6:13 - 7:56 దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 అమృతకాలం: రా  1:55 - 3:38 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

నూతన విద్యా విధానానికి స్వాగతం పలికిన పవన్ కల్యాణ్...!

నూతన విద్యా విధానానికి స్వాగతం పలికిన పవన్ కల్యాణ్...!

 

నూతన విద్యా విధానానికి స్వాగతం పలికారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదని తెలిపారు. మాతృ భాషలో బోధన జరిగినప్పుడు గొప్ప ఫలితాలు ఆవిష్కృతమవుతాయని యునెస్కో 2008లో ప్రకటించిందని తెలిపారు.

 

ఇటీవల ఏపీ సర్కారు ఇంగ్లీషు మీడియంపై నిర్ణయం తీసుకున్నప్పుడు జనసేన తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే జనసేన ఇంగ్లీష్ మీడియం బోధనకు ఏమాత్రం వ్యతిరేకం కాదని ఏపీలో ఇంగ్లీషు మీడియాన్ని తప్పనిసరి చేసినప్పుడు మాత్రమే వ్యతిరేకించామని పేర్కొన్నారు. తమ పిల్లలు భాషలో చదవాలన్న విషయాన్నితల్లిదండ్రుల నిర్ణయానికి వదిలేయాలని, ఇంగ్లీష్ మీడియం ఒక ఆప్షనల్గా మాత్రమే ఉండాలన్నది జనసేన పార్టీ అభిప్రాయమన్నారు.

 

తాజా ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలో జరగాలని నిర్ణయించిన సభ్యులకు, కమిటీ సిఫారుసులను ఆమోదించిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు.

 

నూతన విద్యా విధానానికి స్వాగతం పలికిన పవన్ కల్యాణ్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *