Top Ad unit 728 × 90

యాక్షన్ షెడ్యూల్ ని ప్రారంభించిన 'మిస్టర్ బచ్చన్'

యాక్షన్ షెడ్యూల్ ని ప్రారంభించిన 'మిస్టర్ బచ్చన్'

 

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజతో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ సినిమాకి మిస్టర్ బచ్చన్ - నామ్ తో సునా హోగా అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.

 

లేటెస్ట్ రిపేర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క యాక్షన్ షెడ్యూల్ ని మూవీ మేకర్స్ హైదరాబాద్ లోని RFCలో ప్రారంభించినట్లు సమాచారం. భారతీయ పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‌పై దాదాపు 3 రోజుల పాటు జరిగిన నిజ జీవిత ఆదాయపు పన్ను దాడి ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. రవితేజ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సత్య, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

 

యాక్షన్ షెడ్యూల్ ని ప్రారంభించిన 'మిస్టర్ బచ్చన్' Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *