Top Ad unit 728 × 90

నోరా ఫతేహిని 6 గంటలు ప్రశ్నించిన పోలీసులు

నోరా ఫతేహిని 6 గంటలు ప్రశ్నించిన పోలీసులు

మోసగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ అక్రమార్జన కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్‌ నటి నోరా ఫతేహిని ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు శుక్రవారం 6 గంటలపాటు ప్రశ్నించారు. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్నారు.

ఈ కేసులో ఈడీ కూడా ఇప్పటికే ఫతేహిని ప్రశ్నించింది. ఆమెతో పాటు మరో నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కూడా సుకేశ్‌ నుంచి ఖరీదైన కార్లు, ఇతర వస్తువులను బహుమతిగా అందుకున్నట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో జాక్వెలిన్‌పై ఆగస్ట్‌లో ఈడీ కేసు కూడా నమోదు చేసింది. జాక్వెలిన్‌తోపాటు మరికొందరికి కూడా సమన్లు జారీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే తెలిపారు.

నోరా ఫతేహిని 6 గంటలు ప్రశ్నించిన పోలీసులు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *