Top Ad unit 728 × 90

గోవాలో ఘనంగా జరిగిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వివాహం

గోవాలో ఘనంగా జరిగిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వివాహం

 

హీరోయిన్ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తన ప్రియుడు జాకీ భగ్నానీని బుధవారం గోవాలో ఘనంగా పెళ్లిచేసుకున్నారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మాత్రమే వచ్చారు.

 

రెండు కుటుంబ సంప్రదాయాల ప్రకారం వీరు వివాహం చేసుకున్నాటు తెలుస్తుంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తన పెళ్లి ఫోటో లను తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాని పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ కొత్త జంటకి శుభాకాంక్షలు చెప్పారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్టు 2021లో సోషల్ మీడియా ద్వారా బయట పెట్టింది రకుల్‌. అప్పట్నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లితో ఒక్కటైంది.

 

గోవాలో ఘనంగా జరిగిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వివాహం Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *