Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 29, 2020  గురువారం | తిధి: త్రయోదశి మ 2:25 తదుపరి చతుర్దశి | నక్షత్రం: ఉత్తరాభాద్ర మ 12:21 తదుపరి రేవతి | యోగం: హర్షణం రా 3:38 | కరణం: తైతుల మ 2:25 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం | సూర్యోదయం: 6:13 | సూర్యాస్తమయం:5:46 | రాహుకాలం: మ 1:30 - 3:00 | యమగండం: ఉ 6:00 - 7:30 | వర్జ్యం: రా 1:34 - 3:19 | దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 | అమృతకాలం: ఉ 6:38 - 8:25 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

నెటిజన్లపై స్టార్ హీరో కూతురు ఫైర్...!

నెటిజన్లపై స్టార్ హీరో కూతురు ఫైర్...!

 

బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ముద్దుల తనయ ఐరా ఖాన్నెటిజన్ల పైన ఫైర్ అయ్యింది. తాను నాలుగేళ్లుగా డ్రిపెషన్లో ఉన్నానని, వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నానని ఐరా ఖాన్ఇటీవల వీడియో రూపంలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఐరా ఖాన్ మానసిక ఆరోగ్యం గురించి చాలా మంది సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు. 'హాయ్  నేను నిరాశకు గురయ్యాను. నేను ఇప్పుడు నాలుగు సంవత్సరాలకు పైగా వేదనతో ఉన్నాను. నేను వైద్యుడి వద్దకు వెళుతున్నా. వైద్యం పరంగానూ నిరాశకు గురయ్యాను. నేను ఇప్పుడు బెటరవుతున్నా. సంవత్సరానికి పైగా నేను మానసిక ఆరోగ్యం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను. కాని ఏం చేయాలో నాకు తెలియదు. కాబట్టి నేను మిమ్మల్ని ఒక ప్రయాణంలోకి నాదైన జర్నీలోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నా. ఏం జరుగుతుందో చూడండిఅంటూ ఆమె వీడియోను విడుదల చేసింది వీడియో పై కొందరు ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టానుసారం ద్వేషపూరిత వ్యాఖ్యలతో దురుసుగా వ్యవహరించారు.మానసిక ఆరోగ్యానికి సంబంధించిన నా పోస్ట్ల కు మీరు ద్వేషపూరితంగా వ్యాఖ్యానిస్తే  నేను మీ వ్యాఖ్యను తొలగిస్తాను. మీరు దీన్ని మళ్ళీ చేస్తేనా పోస్ట్ లను మీరు చూడలేరు. అదే వ్యక్తి మళ్లీ అలాగే కామెంట్లు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.

నెటిజన్లపై స్టార్ హీరో కూతురు ఫైర్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *