Top Ad unit 728 × 90

'విక్రాంత్ రోనా' డే వైస్ AP/TS కలెక్షన్స్

'విక్రాంత్ రోనా' డే వైస్ AP/TS కలెక్షన్స్

 

అనుప్ బండారి డైరెక్షన్ లో స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోనా' సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పోస్టివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది.

 

షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 4.01 కోట్లు వసూలు చేసింది.


విక్రాంత్ రోనా డే వైస్ AP/TS కలెక్షన్స్:


1వ రోజు: 1.02 కోట్లు


2వ రోజు: 36L


3వ రోజు: 53L


4వ రోజు: 1.01 కోట్లు


5వ రోజు:38L


6వ రోజు: 24L


7వ రోజు:17L


8వ రోజు:10L


9వ రోజు: 5L


10వ రోజు: 3L


11వ రోజు: 4L


12వ రోజు: 4L


13వ రోజు: 2L


14వ రోజు: 3L


టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్ : 4.01కోట్లు (7.79కోట్ల గ్రాస్)

 

'విక్రాంత్ రోనా' డే వైస్ AP/TS కలెక్షన్స్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *