Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 29, 2020  గురువారం | తిధి: త్రయోదశి మ 2:25 తదుపరి చతుర్దశి | నక్షత్రం: ఉత్తరాభాద్ర మ 12:21 తదుపరి రేవతి | యోగం: హర్షణం రా 3:38 | కరణం: తైతుల మ 2:25 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం | సూర్యోదయం: 6:13 | సూర్యాస్తమయం:5:46 | రాహుకాలం: మ 1:30 - 3:00 | యమగండం: ఉ 6:00 - 7:30 | వర్జ్యం: రా 1:34 - 3:19 | దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 | అమృతకాలం: ఉ 6:38 - 8:25 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

మన దగ్గరే క్లైమ్యాక్స్ K G F రిలీజ్ డేట్ ఫిక్స్...!

మన దగ్గరే క్లైమ్యాక్స్ K G F రిలీజ్ డేట్ ఫిక్స్...!

 

ఏది ఏమైనా సరే. K G F మూవీ టీం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తెరమీదే కాదు. తెర వెనక వర్క్ లో కూడా మాంచి మజిల్ పవర్ బ్రెయిన్ పవర్ ఉన్నట్లుంది. రయ్యి రయ్యిన షూటింగ్ కంప్లీట్ అవుతోంది. కేజీఎఫ్ మూవీ అంటే యాక్షన్ సీన్లు రేంజ్ లో ఉంటాయో తెలిసిందే కదా. అలాంటిది క్లైమ్యాక్స్ ఇంకెంత టెర్రిఫిక్ గా ఉంటుంది చెప్పండి. క్లైమ్యాక్స్ షూట్ లో బిజీగా ఉందంట కేజీఎఫ్ టీమ్. అది కూడా మన హైదరాబాద్ లోనే షూట్ జరుగుతోందంట. ఆల్రడీ కేజీఎఫ్ హీరో యాష్ హైదరాబాద్ వచ్చేశాడు. ఇక సంజయ్ దత్ కూడా వస్తున్నాడట. సంజయ్ దత్ ఎంట్రీ ఇవ్వగానే దుమ్ముదుమారమేనట. ఇక రిలీజ్ విషయంలో కూడా కే జీ ఎఫ్ టీమ్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. భారీ మూవీస్ వాళ్లంతా టైమ్ లో ఎందుకులే కాస్త టైం తీసుకుందాం అని ఆలోచిస్తున్నారు. కానీ  కేజీఎఫ్ టీమ్ అలా కాదు. మేం కాని థియేటర్ లోకి వస్తే ఆడియన్స్ వాళ్లంతట వాళ్లే వస్తారు అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారట. అందుకే బడా బడా స్టార్లు బరిలో నిలబడే సంక్రాంతికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఏది ఏమైనా జనవరి 14 మూవీ రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. అదుకే  కరోనా గిరోనా జాన్ తా నై అంటూ మూవీ పనిలో ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వాళ్లైతే నిద్రాహారలు బంద్ చేసి పని చేస్తున్నారట. 5నిజమే. ఎంత కష్టపడ్డా మాత్రం కిక్ ఉంటుంది. ఎందుకంటే వాళ్లు తీస్తున్నది మామూలు సినిమా కాదుకేజీఎఫ్ - 2. మాస్ కా బాప్ అన్నట్లు ఉంటుంది. అందుకే  మాస్ కా బాప్ అనేలా మాస్టర్ పీస్ ని రెడీ చేస్తున్నారు. ఆడియన్స్ వెయిట్ చేసి  టిక్కెట్ బుక్ చేసుకోవడమే లేట్.

మన దగ్గరే క్లైమ్యాక్స్ K G F రిలీజ్ డేట్ ఫిక్స్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *