Top Ad unit 728 × 90

UPDATES

నేటి మంచిమాట: ఆరడుగుల మనిషి యొక్క విలువ నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 13, 2020  గురువారం తిధి: నవమి ఉ 8:58 తదుపరి దశమి నక్షత్రం: రోహిణి రా 2:50 తదుపరి మృగశిర యోగం: దృవ ఉ 8:31 కరణం: గరజ ఉ 8:58 సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి:వృషభం సూర్యోదయం:5:58 సూర్యాస్తమయం:6:43 రాహుకాలం: మ 1:30 - 3:00 యమగండం: ఉ 6:00 - 7:30 వర్జ్యం: సా 6:13 - 7:56 దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 అమృతకాలం: రా  1:55 - 3:38 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

ఏపీలో కరోనా విలయం 24 గంటల్లో…!

ఏపీలో కరోనా విలయం 24 గంటల్లో…!

 

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల్లో 60, 794 నమూనాలను పరీక్షించగా 9, 276 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1, 47, 314కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 73, 719 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 72,188 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 1407 మంది మృతి చెందారు. రోజు జిల్లాల వారీగా అనంతపూరంలో 1128, చిత్తూరు 949, ఈస్ట్ గోదావరి 876, గుంటూరు 1001, కడప 547, కృష్ణ 357, కర్నూల్ 1234, నెల్లూరు 559, ప్రకాశం 402, శ్రీకాకుళం 455, విశాఖపట్నం 1155, విజయనగరం 119, వెస్ట్ గోదావరి జిల్లాలో 494 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో 8 మంది, విశాఖపట్నం 8, గుంటూరు 7, అనంతపూర్ 6, చిత్తూరు 6, కర్నూల్ 6, శ్రీకాకుళంలో 4, కృష్ణ 3, పశ్చిమగోదావరి 3, నెల్లూరు 2, ప్రకాశం 2, విజయనగరం 2, కడప జిల్లాలో ఒక్కరు చనిపోయారు.

 

ఏపీలో కరోనా విలయం 24 గంటల్లో…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *