Top Ad unit 728 × 90

చైనా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ఫెయిల్...!

చైనా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ఫెయిల్...!

 

కరోనా వ్యాక్సిన్రేసులో ప్రపంచదేశాలు పోటీ పడుతున్నాయి. జాబితాలో ముందు వరుసలో ఉన్నచైనా వ్యాక్సిన్ ప్రయోగాలు విఫలమయ్యాయి. 'కరోనావాక్‌' పేరుతో డ్రాగన్ కంట్రీ తయారు చేసున్న వ్యాక్సిన్ చివరి దశలో ఉన్నది. ఇప్పుడు వ్యాక్సిన్ప్రయోగాలకు ఆటంకం కలిగింది. బ్రెజిల్లో జరుగుతున్న ప్రయోగాలు తీవ్ర విపరిణామాలకు దారితీయటంతో నియమాలను అనుసరించి వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బ్రెజిల్ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనావాక్‌ "వ్యాక్సిన్ప్రయోగించిన కొందరిలో మరణాలు సంభవించగా ఇతర దుష్ప్రభావాలు మరణానికి దారితీసేవి, దీర్ఘకాలం ప్రభావం కలిగినవి, తీవ్ర అనారోగ్యానికి దారితీసేవిగా ఉన్నాయని తెలియవచ్చింది. సంఘటన అక్టోబర్‌ 29 చోటుచేసుకున్నట్టు తెలిసింది. కాగా, ప్రయోగాలను నిర్వహిస్తున్న సినోవాక్బయోటెక్లిమిటెడ్సంస్థ నుంచి విషయంపై స్పష్టత లేదు. పాశ్చాత్య దేశాల్లో జరిగిన ఆస్ట్రాజెనెకా, జాన్సన్అండ్జాన్సన్తదితర ప్రయోగాలు కూడా ఆగి మరల ప్రారంభమయ్యాయి. భారీ స్థాయిలో జరిగే ఔషధ ప్రయోగాల్లో విధమైన ఆటంకాలు సాధారణమేనని సినోవాక్బయోటెక్లిమిటెడ్ప్రకటించింది. అయితే లక్షల మంది చైనా ప్రజలకు వ్యాక్సిన్పంపిణీ ఇప్పటికే ప్రారంభం కావటంతో పరిస్థితి గందరగోళంగా మారింది.

చైనా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ఫెయిల్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *