Top Ad unit 728 × 90

ఖర్జూరాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో, రోజుకు ఎన్ని తినాలి!

ఖర్జూరాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో, రోజుకు ఎన్ని తినాలి!

 

ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యం కోసం రోజువారి ఆహారంలో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. ఈ డ్రైఫ్రూట్స్ లలో ఒకటి ఖర్జూర. అయితే ఖర్జూరంలో శరీరానికి ఎంతో మేలు చేసే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి.

 

ఖర్జూరాన్ని ప్రతినిత్యం తినడం వలన ఆరోగ్యం అనేది మెరుగుపడటమే కాక వ్యాధుల బారిన పడకుండా కూడా రక్షిస్తుంది. ఈ ఖర్జూరంలో ఉన్న ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి 6 అధికంగా ఉన్నాయి.

 

మన శరీరంలో ఐరన్ కంటెంట్ అనేది పెరిగే దగ్గర నుండి రక్త ఉత్పత్తి ఉత్తేజపరిచే వరకు కూడా ఖర్జూరాలలో ఎన్నో ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఖర్జూరంలో పొటాషియంఫైబర్,యాంటీ ఆక్సిడెంట్లు లాంటి ముఖ్యమైన ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ఈ ఖర్జూరాలను ప్రతి నిత్యం తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఖర్జూరాలు తీసుకోవటం వలన గుండె ఆరోగ్యాన్ని కూడా ఎంతో బలోపెతం చేస్తుంది. అంతేకాక ఎంతో మెరుగైన జీర్ణక్రియకు కూడా ఎంతో సహాయం చేస్తుంది. శరీరం మొత్తం పనితీరుకు ఎంతో అవసరమైన శక్తిని కూడా ఇస్తుంది. అంతేకాక ఈ ఖర్జూరంలో విటమిన్ డి అధికంగా ఉండడం వలన ఎముకలు అనేవి దృఢంగా తయారవుతాయి.

 

ఈ ఖర్జూరంలో పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. ఇవి ఎముకల కు సంబంధించిన సమస్యల నుండి కూడా రక్షిస్తుంది. అలాగే దీనిలో కాల్షియం కూడా అధికంగా ఉంది. అంతేకాక ఇది దంతాలను బలోపెతం చేసేందుకు కూడా సహాయపడుతుంది. అయితే ఈ ఖర్జూరాలను మాత్రం రోజుకు ఐదు మాత్రమే తీసుకోవాలి. లేకపోతే శరీరానికి హాని కలిగిస్తుంది. కావున ఏదైనా మితంగా తీసుకోవడం చాలా మంచిది

 

ఖర్జూరాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో, రోజుకు ఎన్ని తినాలి! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *