Top Ad unit 728 × 90

భారత్ లో కొత్తగా 38074 కేసులు...!

భారత్ లో కొత్తగా 38074 కేసులు...!

 

భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో నిన్న ఒక్క రోజే కొత్తగా 38,074 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో కరోనా బారిన పడిన వారిలో 448 మంది మృత్యువాత పడగా కరోనా నుంచి 42,033 మంది కోలుకున్నారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 85,91,731 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,27,059కి చేరింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా బారిన పడిన వారిలో 79,59,406 మంది కోలుకోగా ప్రస్తుతం 5,05,265 యాక్టీవ్ కేసులున్నాయి.

భారత్ లో కొత్తగా 38074 కేసులు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *