Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 29, 2020  గురువారం | తిధి: త్రయోదశి మ 2:25 తదుపరి చతుర్దశి | నక్షత్రం: ఉత్తరాభాద్ర మ 12:21 తదుపరి రేవతి | యోగం: హర్షణం రా 3:38 | కరణం: తైతుల మ 2:25 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం | సూర్యోదయం: 6:13 | సూర్యాస్తమయం:5:46 | రాహుకాలం: మ 1:30 - 3:00 | యమగండం: ఉ 6:00 - 7:30 | వర్జ్యం: రా 1:34 - 3:19 | దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 | అమృతకాలం: ఉ 6:38 - 8:25 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

ఇండియాలో రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్ కు అనుమతి...!

ఇండియాలో రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్ కు అనుమతి...!

 

ఇండియాలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. భారతదేశం లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ట్రయల్స్ కు అనుమతి లభించింది. 2/3 దశల హ్యూమన్ క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి హైదరాబాద్ డాక్టర్ రెడ్డి ల్యాబ్ కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతి ఇచ్చింది. ఎక్కువ డోసులను ఉత్పత్తి చేయడానికి గానూ డాక్టర్ రెడ్డీస్ ని రష్యా సంప్రదించి ఒప్పందం చేసుకుంది. కాగా మన దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్ లు సిద్దమవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఒక ప్రకటనలో చెప్పారు. రష్యాలో వ్యాక్సిన్ ని ఇప్పటికే ప్రజలకు పంపిణీ చేస్తుంది అక్కడి ప్రభుత్వం. అయితే వ్యాక్సిన్ సామర్ధ్యంపై మాత్రం ప్రపంచ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ఇండియాలో రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్ కు అనుమతి...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *