Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 29, 2020  గురువారం | తిధి: త్రయోదశి మ 2:25 తదుపరి చతుర్దశి | నక్షత్రం: ఉత్తరాభాద్ర మ 12:21 తదుపరి రేవతి | యోగం: హర్షణం రా 3:38 | కరణం: తైతుల మ 2:25 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం | సూర్యోదయం: 6:13 | సూర్యాస్తమయం:5:46 | రాహుకాలం: మ 1:30 - 3:00 | యమగండం: ఉ 6:00 - 7:30 | వర్జ్యం: రా 1:34 - 3:19 | దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 | అమృతకాలం: ఉ 6:38 - 8:25 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

ప్రభాస్‌ అభిమానులకు శుభవార్త చెప్పిన రాధే శ్యామ్‌ మేకర్స్‌...!

ప్రభాస్అభిమానులకు శుభవార్త చెప్పిన రాధే శ్యామ్మేకర్స్‌...!

 

అక్టోబర్‌ 23 ప్రభాస్అభిమానులకు పండుగ రోజు. ఎందుకంటే రోజు ప్రభాస్పుట్టిన రోజు  రోజు అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు. కాగా ప్రభాస్ప్రస్తుతం 'జిల్' ఫేమ్రాధాకృష్ణ కుమార్దర్వకత్వంలో తెరకెక్కుతున్న 'రాధే శ్యామ్‌' చిత్రంలో నటిస్తున్నారు. చిత్రంలో ప్రభాస్సరసన పూజా హెగ్డే నటిస్తోంది. సినిమా షూటింగ్ప్రస్తుతం యూరప్లో జరుగుతోంది. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, టీ సిరీస్బ్యానర్స్పై సినిమా నిర్మితమవుతోంది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర టీజర్ను విడుదవల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ప్రభాస్ ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అయ్యే విధంగా టీజర్ ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. 'బీట్స్ఆఫ్రాధేశ్యామ్‌' పేరుతో 'రాధేశ్యామ్‌' మోషన్పోస్టర్ను విడుదల చేయబోతున్నారు. 'వాళ్లు దమ్ములని మరోసారి కచ్చితంగా ప్రేమలో పడేస్తారు. అక్టోబర్‌ 23 మోషన్పోస్టర్ను విడుదల చేస్తున్నాం' అంటూ మేకర్స్ప్రకటించారు. దీంతో బీట్స్ఆఫ్ రాధే శ్యామ్ అన్న హ్యాష్ట్యాగ్ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్గా మారింది. కాగా పీరియాడిక్ ప్రేమకథగా తెరకెక్కుతున్న చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రభాస్‌ అభిమానులకు శుభవార్త చెప్పిన రాధే శ్యామ్‌ మేకర్స్‌...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *