Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 23, 2020  శుక్రవారం |తిధి: సప్తమి ఉ 11:32 తదుపరి అష్టమి | నక్షత్రం: పూర్వాషాఢ ఉ 6:20 తదుపరి | ఉత్తరాషాఢ రా తె 6:07 | యోగం: శకుని ఉ 8:28 | కరణం: వణిజ ఉ 11:32 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: ధనస్సు | సూర్యోదయం: 6:11 | సూర్యాస్తమయం:5:50 | రాహుకాలం: ఉ 10:30 - 12:00 | యమగండం: మ 3:00 - 4:30 | వర్జ్యం: మ 2:15 - 3:50 | దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 | అమృతకాలం: సా 6:56 - 8:34 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | దేవీ నవరాత్రులలో ఏడవ రోజు | నేటి అలంకారం శ్రీ లలితాదేవి | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

అమెజాన్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్...!

అమెజాన్ సేల్లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్...!

 

ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా. అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి మరి. అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 17 ప్రారంభం కానుందని నిపుణులు తెలిపారు. ప్రైమ్ మెంబర్స్కి 24 గంటల ముందే సేల్ మొదలవుతుందన్నారు. సేల్లో స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్స్ ప్రకటించింది అమెజాన్. స్మార్ట్ఫోన్పై ఎంత డిస్కౌంట్ వస్తుందో చూద్దమా. ఇటీవల సాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక స్మార్ట్ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.24,999. ఆఫర్ ధర రూ.22,999. డిస్కౌంట్ రూ.2,000 ఉంటుందన్నారు. సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,499. ఆఫర్ ధర రూ.18,499 ఉంది. దీనిపై డిస్కౌంట్ రూ.1,000 ఉందని తెలిపారు. సాంసంగ్ గెలాక్సీ ఎం31 స్మార్ట్ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.16,499. ఆఫర్ ధర రూ.15,499. డిస్కౌంట్ రూ.1,000 ఉందని తెలిపారు.



ఇక సాంసంగ్ గెలాక్సీ ఎం21 స్మార్ట్ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999. ఆఫర్ ధర రూ.12,999. డిస్కౌంట్ రూ.1,000 ఉందన్నారు. వన్ప్లస్ 8 స్మార్ట్ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.41,999. ఆఫర్ ధర రూ.39,999. డిస్కౌంట్ రూ.2,000 ఉందన్నారు. వన్ప్లస్ 8 స్మార్ట్ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.44,999. ఆఫర్ ధర రూ.41,999. డిస్కౌంట్ రూ.3,000 ఉందని తెలిపారు. వన్ప్లస్ 8 స్మార్ట్ఫోన్ 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.49,999. ఆఫర్ ధర రూ.44,999. డిస్కౌంట్ రూ.5,000 ఉందన్నారు. అయితే ఒప్పో 52 స్మార్ట్ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16990. ఆఫర్ ధర రూ.13990. డిస్కౌంట్ రూ.3,000 ఉందన్నారు. ఇక నోకియా 5.3 స్మార్ట్ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999. ఆఫర్ ధర రూ.12,999. డిస్కౌంట్ రూ.1,000 ఉంది. వివో వై20 స్మార్ట్ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999. ఆఫర్ ధర రూ.12,999. డిస్కౌంట్ రూ.1,000 ఉంటుంది. వివో వీ17 స్మార్ట్ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,990. ఆఫర్ ధర రూ.18,990. డిస్కౌంట్ రూ.1,000 ఉందని తెలిపారు. ఇక ఒప్పో 5 2020 స్మార్ట్ఫోన్ 3జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,990. ఆఫర్ ధర రూ.9,990. డిస్కౌంట్ రూ.1,000 ఉంటుందన్నారు. డిస్కౌంట్తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొనేవారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుందన్నారు. అమెజాన్ మరిన్ని స్మార్ట్ఫోన్ల ఆఫర్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది. రెడ్మీ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

 

అమెజాన్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *