Top Ad unit 728 × 90

అతడిని పట్టిస్తే 75 కోట్ల బహుమతి…!

అతడిని పట్టిస్తే 75 కోట్ల బహుమతి…!

 

ఐసిస్‌ కొత్త నాయకుడు అమిర్‌ మొహమ్మద్‌ సైద్‌ అబ్దుల్‌ రహ్మన్‌ అల్‌-మావలా ఆచూకీ చెబితే పది మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.75 కోట్లు) ఇస్తామని అమెరికా ప్రకటించింది. గతంలో అమిర్‌ మొహమ్మద్‌పై అమెరికా ఐదు మిలియన్‌ డాలర్లు ప్రకటించింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రెట్టింపు చేసింది. ఈ ఏడాది మార్చిలో అమిర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. బహుమతిని రెట్టింపు చేయడం, ఐసిస్‌ వ్యతిరేక పోరాటంలో కీలకమైన ఘట్టం. ఇప్పటికే యుద్ధంలో ఐసిస్‌ ఓడిపోయింది. అయితే ఆ ఉగ్రవాద సంస్థ నాయకులను గుర్తించాలి. మూలాల్ని దెబ్బకొట్టాలి అని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

అతడిని పట్టిస్తే 75 కోట్ల బహుమతి…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *