Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 29, 2020  గురువారం | తిధి: త్రయోదశి మ 2:25 తదుపరి చతుర్దశి | నక్షత్రం: ఉత్తరాభాద్ర మ 12:21 తదుపరి రేవతి | యోగం: హర్షణం రా 3:38 | కరణం: తైతుల మ 2:25 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం | సూర్యోదయం: 6:13 | సూర్యాస్తమయం:5:46 | రాహుకాలం: మ 1:30 - 3:00 | యమగండం: ఉ 6:00 - 7:30 | వర్జ్యం: రా 1:34 - 3:19 | దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 | అమృతకాలం: ఉ 6:38 - 8:25 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రధాని జసిండా ఘన విజయం...!

న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రధాని జసిండా ఘన విజయం...!

 

న్యూజిలాండ్ లో శనివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని జసిండా ఆర్డెన్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. కోవిడ్-19 పై పోరులో జసిండా ప్రభుత్వం తిరుగులేని విజయం సాధించడం ఈమెకు సునాయాస గెలుపును తెచ్చిపెట్టింది. మూడింట రెండు వంతుల ఓట్ల లెక్కింపులో లేబర్ పార్టీ 49.2 శాతం ఓట్లను చేజిక్కించుకోగలిగింది. 120 మంది సభ్యులతో కూడిన పార్లమెంటులో పార్టీకి సుమారు 64 సీట్లు కైవసమైనట్టే ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కానప్పటికీ, ఓటమి తమదేనని ప్రతిపక్ష నేత జుడిత్ కొలిన్స్ అంగీకరించారు. ఫోన్ ద్వారా జసిండా ను అభినంది తాము ఓడిపోయినట్టేనన్నారు. జుడిత్ ఆధ్వర్యంలోని కన్సర్వేటివ్ నేషనలిస్ట్ పార్టీ దాదాపు 35 స్థానాలను మాత్రం దక్కించుకోవచ్చు. అటు- ఓటింగ్ సరళిని జసిండా ఆర్డెన్ ది కోవిడ్ ఎలక్షన్' గా అభివర్ణించారు.

న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రధాని జసిండా ఘన విజయం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *