Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 29, 2020  గురువారం | తిధి: త్రయోదశి మ 2:25 తదుపరి చతుర్దశి | నక్షత్రం: ఉత్తరాభాద్ర మ 12:21 తదుపరి రేవతి | యోగం: హర్షణం రా 3:38 | కరణం: తైతుల మ 2:25 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం | సూర్యోదయం: 6:13 | సూర్యాస్తమయం:5:46 | రాహుకాలం: మ 1:30 - 3:00 | యమగండం: ఉ 6:00 - 7:30 | వర్జ్యం: రా 1:34 - 3:19 | దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 | అమృతకాలం: ఉ 6:38 - 8:25 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

కరోనా పన్నుల వ్యవస్థపై ట్రంప్ బిడెన్ చర్చ...!

కరోనా పన్నుల వ్యవస్థపై ట్రంప్ బిడెన్ చర్చ...!

 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, డెమొక్రాటిక్పార్టీ అభ్యర్ధి జో బిడెన్గురువారం రాత్రి విడివిడిగా చర్చలో పాల్గొన్నారు. ఫిలదెల్ఫియాలో ఏబీసీ న్యూస్తో బిడెన్‌, మియామిలో ఎన్బీసీ న్యూస్తో ట్రంప్డిబేట్కు హాజరయ్యారు. ఇరువురూ ఓటర్ల నుంచి ప్రశ్నల పరంపరను ఎదుర్కొన్నారు. కరోనా వైరస్పైనే ప్రధానంగా ప్రశ్నలు ఎదురయ్యాయి. గత నెలలో బిడెన్తో చర్చకు ముందు కరోనా పరీక్ష చేయించుకున్నానో లేదో తెలియదని ట్రంప్చెప్పారు. సురక్షితం, సమర్ధవంతమైనదని తేలితే తాను వ్యాక్సిన్తీసుకుంటానని బిడెన్చెప్పారు. 1994 క్రైమ్బిల్లుకు మద్దతిస్తారా అని బిడెన్ను ఓటర్లు ప్రశ్నించగా, బిల్లు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు విస్తరణపై ఎన్నికలకు ముందుగా తానొక స్పష్టమైన వైఖరితో వస్తానన్నారు. దేశంలోని సంపన్నులపై పన్నులు వేయాలని అందుకోసం చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు. ట్రాన్స్జెండర్ల పట్ల ఎలాంటి వివక్ష వుండదన్నారు. రుణాల ఎగవేతకు సంబంధించి ట్రంప్ను ప్రశ్నించగా విదేశీ బ్యాంక్కు తాను కొంత మొత్తం చెల్లించాల్సి ఉన్న మాట నిజమేనని ట్రంప్అంగీకరించారు. అయితే, తన మొత్తం ఆస్తులతో పోల్చితే అది చాలా స్వల్పమని ట్రంప్వ్యాఖ్యానించారు.

కరోనా పన్నుల వ్యవస్థపై ట్రంప్ బిడెన్ చర్చ...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *