Top Ad unit 728 × 90

నాడు అమరావతి శ్మశానమన్నారు, నేడు అమ్మకానికి పెట్టారు

నాడు అమరావతి శ్మశానమన్నారు, నేడు అమ్మకానికి పెట్టారు: లోకేశ్

అమరావతిని నాడు శ్మశానం అని... నేడు ఎకరా రూ.పది కోట్లకు ఎలా అమ్మకానికి పెట్టారని వైకాపా నేతలను తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ప్రశ్నించారు.

 

''వైకాపా వాళ్లు విపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి వరదలు, భూకంపాల ముప్పు ఉందని ప్రచారం చేశారు. ప్రభుత్వంలోకి వచ్చాక శ్మశానం అన్నారు. నేడు ఎకరం రూ.10 కోట్లకు అమ్మకానికి పెట్టారు. అమరావతిపై జగన్మోసపురెడ్డి కుట్రలకు అంతం లేదు'' అని నారా లోకేశ్ఆదివారం ట్వీట్చేశారు.

 

నాడు అమరావతి శ్మశానమన్నారు, నేడు అమ్మకానికి పెట్టారు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *