Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - మీ PSLV TV నేటి మంచిమాట: సమాజంలో మార్పు  ఎందుకు రాదంటే...? పేదవారికి దైర్యం లేక, మధ్య తరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక....! మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 15, 2020 శనివారం తిధి: ఏకాదశి ఉ 10:36 తదుపరి ద్వాదశి నక్షత్రం: ఆరుద్ర రా తె 5:07 తదుపరి పునర్వసు యోగం: హర్షణం ఉ 7:53 కరణం: బాలవ ఉ 10:56 సూర్యరాశి: కర్కాటకం చంద్రరాశి: మిథునం సూర్యోదయం: 5:59 సూర్యాస్తమయం: 6:43 రాహుకాలం: ఉ 9:00 - 10:30 యమగండం: మ 1:30 - 3.00 వర్జ్యం: మ 12:55 - 2:34 దుర్ముహూర్తం: ఉ 6:00 - 7:45 అమృతకాలం: రా 8:21 - 10:29 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

ప్రాణాలపై ఆశలు వదిలేయండి డబ్ల్యూ హెచ్ వో హెచ్చరికలు...!

ప్రాణాలపై ఆశలు వదిలేయండి డబ్ల్యూ హెచ్ వో హెచ్చరికలు...!

 

 

కరోనా వైరస్ వ్యాపిస్తున్న పద్ధతి ప్రజల తీరుతో మరింత ప్రమాదంలో పడేస్తుందని డబ్ల్యూ హెచ్ వో డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధానమ్ గెబ్రేసస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా దేశాలు డబ్ల్యూ హెచ్ వో నిబంధనలు అతిక్రమిస్తున్నాయని ప్రజలు కూడా చాల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా దేశాలు ఆర్థికంగా నష్టపోతున్నామని లాక్‌డౌన్ ఎత్తివేసి తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తున్నాయి. ఇది మరింత ప్రమాదం అని, ఇలా అయితే కరోనావైరస్ ప్రజలను పొట్టనబెట్టుకోవడం ఖాయం అని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత్‌లో అయితే అన్‌లాక్ చేసినప్పటి నుండి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండగా అదే సమయంలో మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇప్పుడప్పుడే స్కూళ్లు ప్రారంభించడంపై ప్రకటనలు చేయొద్దని సూచించారు. జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే కనిపించని శతృవుపై విజయం సాధించడం అసాధ్యమని, పరిస్థితి మరింత అధ్వానంగా తయారవుతుందని టెడ్రాస్ హెచ్చరించారు.

ప్రాణాలపై ఆశలు వదిలేయండి డబ్ల్యూ హెచ్ వో హెచ్చరికలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *