Top Ad unit 728 × 90

దినదిన గండం... పిల్లల్ని నదిలో ఇలా, వీడియో

దినదిన గండం... పిల్లల్ని నదిలో ఇలా, వీడియో

 

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అని దేశం ఘనంగా 75వ స్వాతంత్ర్యదిన వేడుకలు జరపుకుంటోంది. మరోపక్క కోట్లమంది ప్రజలు కనీసావసరాలు తీరక దుర్భరంగా జీవిస్తున్నారు.

 

అందుకు అద్దం పట్టే దృశ్యమే ఇది. తమ పిల్లల్ని బడికి పంపడానికి ఆ ఊరి తల్లిదండ్రులు రోజూ ఆ పిల్లలను భుజాలకెత్తుకుని నది దాటుతున్నారు. నీటి ఒరవడిలో ప్రమాదాన్ని ఎదుర్కొంటూ మరీ ఈ సాహసం చేస్తున్నారు. నదికి వరదలొస్తే చదువు మొత్తం బంద్.


మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా పేఠ్ తాలూకాలోని పరిస్థితి ఇది. ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నది దాటడానికి బ్రిడ్జి నిర్మించాలని దశాబ్దాలుగా మొత్తుకుంటున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, నదిలోకి బ్యాక్‌వాటర్‌ వదిలితే బడి బందేనని వాపోతున్నారు.

 

దినదిన గండం... పిల్లల్ని నదిలో ఇలా, వీడియో Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *