Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 29, 2020  గురువారం | తిధి: త్రయోదశి మ 2:25 తదుపరి చతుర్దశి | నక్షత్రం: ఉత్తరాభాద్ర మ 12:21 తదుపరి రేవతి | యోగం: హర్షణం రా 3:38 | కరణం: తైతుల మ 2:25 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం | సూర్యోదయం: 6:13 | సూర్యాస్తమయం:5:46 | రాహుకాలం: మ 1:30 - 3:00 | యమగండం: ఉ 6:00 - 7:30 | వర్జ్యం: రా 1:34 - 3:19 | దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 | అమృతకాలం: ఉ 6:38 - 8:25 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

 గూగుల్ నుంచి కొత్త ఫీచర్స్...!

గూగుల్ నుంచి కొత్త ఫీచర్స్...!

 

సెర్చ్ ఇంజన్, మ్యాప్స్ విభాగాల్లో వినియోగదారులకు సరికొత్త సేవలను అందిస్తామని గూగుల్ తెలిపింది. అక్టోబర్15 జరిగిన 'సెర్చ్ ఆన్' కార్యక్రమంలో సెర్చ్ ఇంజన్, గూగుల్ మ్యాప్స్ కోసం కొత్త ఫీచర్లను సంస్థ ప్రకటించింది. తాజా అప్డేట్లలో గూగుల్ మ్యాప్స్ యాప్లో కనిపించే ఇండికేటర్ ఫీచర్ఒకటి. దీని ద్వారా ఏయే ప్రాంతాలు ఎప్పుడెప్పుడు రద్దీగా ఉంటాయో తెలుసుకోవచ్చు. కరోనా నేపథ్యంలో అప్డేట్లు కస్టమర్లకు ఉపయోగపడనున్నాయి. సామాజిక దూరం పాటించేందుకు ఇవి కృషిచేయనున్నాయి. దీంతో పాటు గూగుల్ సెర్చ్ను మరింత కచ్చితత్వంతో పనిచేసేలా అభివృద్ధి చేశామని గూగుల్ పేర్కొంది. దేనిగురించైనా గూగుల్లో సెర్చ్చేసేటప్పుడు అక్షర దోషం ఉన్నా, దానికి సంబంధించిన వివరాలను గుర్తించి కస్టమర్లకు చూపిస్తుంది. దీనికి అదనంగా 'హమ్ టు సెర్చ్' ఫీచర్ను కూడా ప్రకటించిందికరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి, సామాజిక దూరం పాటించేందుకు గూగుల్ ఇండికేటర్ఫీచర్ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. రానున్న రోజుల్లో గూగుల్ మ్యాప్స్లో లొకేషన్పేర్ల కింద సాధారణంగా రద్దీ ఉండే ప్రాంతాలు, రద్దీ అంతగా ఉండని ప్రాంతాలను డిస్ప్లే చేసేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. వీటి ద్వారా సామాజిక దూరం నిబంధనను అమలు చేయడంలో కస్టమర్లకు తమ వంతు సాయం చేస్తామని గూగుల్ పేర్కొంది. గూగుల్ లొకేషన్ హిస్టరీ డేటాను విశ్లేషిచండం ద్వారా ఫీచర్ను అభివృద్ధి చేయనున్నారు. డేటా ఆధారంగా ఆయా ప్రాంతాలు ఏయే సమయాల్లో, ఎంత బిజీగా ఉంటాయో మ్యాప్స్లో కనిపిస్తుందిగూగుల్లో ప్రతిరోజూ సెర్చ్ చేసే 10 ప్రశ్నలలో ఒకటి తప్పుగా రాస్తున్నారని గూగుల్ చెబుతోంది. సమస్యను పరిష్కరించడానికి గూగుల్ సెర్చ్.. 'డీప్ న్యూరల్ నెట్‌'తో పనిచేసే కొత్త స్పెల్లింగ్ అల్గారిథమ్ను అభివృద్ధి చేసింది. ఇది స్పెల్లింగ్ మిస్టేక్‌(అక్షర దోషాలు)లను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. సెర్చ్బార్లో ఏదైనా అంశం గురించి వెతికేటప్పుడు, దానికి సంబంధించిన సబ్ టాపిక్స్ను డిస్ప్లే చేసేలా న్యూరల్ నెట్స్ పనిచేస్తుంది. ఉదాహరణకు.. మనం ఇళ్లలో వాడే వ్యాయామ సామగ్రి గురించి గూగుల్లో వెతికితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్సాయంతో బడ్జెట్ పరికరాలు, ప్రీమియం వస్తువులు, స్మాల్ స్పేస్ ఐడియాలు వంటి సబ్ టాపిక్లను గూగుల్ డిస్ప్లే చేస్తుంది. వాటిలో మనకు అవసరమయ్యే కంటెంట్ను ఎంచుకోవచ్చు. సంవత్సరం చివర్లో ఫీచర్ విడుదల అయ్యే అవకాశం ఉంది.

 గూగుల్ నుంచి కొత్త ఫీచర్స్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *