Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 23, 2020  శుక్రవారం |తిధి: సప్తమి ఉ 11:32 తదుపరి అష్టమి | నక్షత్రం: పూర్వాషాఢ ఉ 6:20 తదుపరి | ఉత్తరాషాఢ రా తె 6:07 | యోగం: శకుని ఉ 8:28 | కరణం: వణిజ ఉ 11:32 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: ధనస్సు | సూర్యోదయం: 6:11 | సూర్యాస్తమయం:5:50 | రాహుకాలం: ఉ 10:30 - 12:00 | యమగండం: మ 3:00 - 4:30 | వర్జ్యం: మ 2:15 - 3:50 | దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 | అమృతకాలం: సా 6:56 - 8:34 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | దేవీ నవరాత్రులలో ఏడవ రోజు | నేటి అలంకారం శ్రీ లలితాదేవి | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పాక్ పేసర్ ఉమర్ గుల్...!

క్రికెట్కు వీడ్కోలు పలికిన పాక్ పేసర్ ఉమర్ గుల్...!

 

పాకిస్థాన్ స్పీడ్స్టర్ ఉమర్ గుల్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ టీ20 కప్ ముగిసిన వెంటనే అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు శనివారం ప్రకటించాడు. 2016లో పాకిస్థాన్ తరపున గుల్ చివరి వన్డే ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ టీ20 కప్ రేపటితో (ఆదివారం) ముగియనుంది. టోర్నీలో గుల్ బలూచిస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బాగా ఆలోచించిన తర్వాత బరువెక్కిన హృదయంతో క్రికెట్నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు గుల్ తెలిపాడు. మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.  అంటే తనకు ఎంతో ఇష్టమని, దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతిసారి ఎంతో ప్రేమగా ఆడానని, వంద శాతం కష్టపడ్డానని పేర్కొన్నాడు. అయితే, ఇప్పుడిక మంచి రోజులకు ముగింపు పలకక తప్పడం లేదని 36 ఏళ్ల గుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. గుల్ 2003లో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. 2013లో దక్షిణాఫ్రికాపై చివరి టెస్టు ఆడాడు. 47 టెస్టులు ఆడిన గుల్ 163 వికెట్లు తీసుకున్నాడు. 130 వన్డేల్లో 179, 60 టీ20లలో 85 వికెట్లు పడగొట్టాడు.

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పాక్ పేసర్ ఉమర్ గుల్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *