Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం:సెప్టెంబరు 30, 2020  బుధవారం | తిధి: చతుర్దశి  రా 10:53 తదుపరి పౌర్ణమి | నక్షత్రం: పూర్వాభాద్ర రా 2:53 తదుపరి ఉత్తరాభాద్ర | యోగం: గండం రా 8:45 | కరణం: గరజ ఉ 11:26 | సూర్యరాశి: సింహం | చంద్రరాశి: కుంభం | సూర్యోదయం: 6.06 | సూర్యాస్తమయం: 6:06 | రాహుకాలం: మ 12:00 - 1:30 | యమగండం: ఉ 7:30 - 9:00 | వర్జ్యం: ఉ 8:03 - 9:45 | దుర్ముహూర్తం: మ 11:54 - 12:46 | అమృతకాలం: సా 5:26 - 8:12 | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: చక్కగా జీవించి బ్రతికే వారికి చివాట్లు ఎక్కువ నవ్విస్తూ ఉండే వారికి బాధలు ఎక్కువ నమ్మినవారికే మోసాలుఎక్కువ | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

మీ రాశిఫలాలు శుక్రవారం 07 ఫిబ్రవరి 2020

మీ రాశిఫలాలు శుక్రవారం 07 ఫిబ్రవరి 2020

 

మేష రాశి: ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు వారి పనిపై పూర్తి శ్రద్ధ చూపుతారు. దీని ఫలితంగా మీకు విజయాలు లభిస్తాయి. వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు మీ ప్రాంతంలోని కొత్త వ్యక్తులతో కనెక్ట్ కావచ్చు. ఆర్థిక పరంగా బాగుంటుది. మీరు ఎవరైనా పేదవారికి ఈరోజు సహాయం కూడా చేయవచ్చు.
 

వృషభరాశి: ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాపారులు నిజాయితీగా పని చేయాలి. పని ప్రదేశంలో తోటి వారితో ఎక్కువగా మాట్లాడకుండా పనిపై శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. కుటుం జీవితం సాధారణంగా ఉంటుంది.

మిధున రాశి: ఈ రాశి వారికి ఈరోజు వివాహిత జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రవర్తనపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ప్రేమికులు ప్రేమ విషయంలో మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీ సమావేశం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలే ఉంటాయి.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా మంచిగా ఉంటుంది. అయితే అనవసరంగా మీరు రుణం వంటివి తీసుకోకూడదు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలంగా ఉంటాయి. మీరు అందరి నుండి ప్రేమ మరియు మద్దతు పొందుతారు. మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో విశ్రాంతి సమయాన్ని గడుపుతారు. పని విషయంలో కొంత ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు పెద్దగా ప్రయోజనాలేమీ ఉండవు.

సింహ రాశి: ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతుంటే, కొన్ని చిట్కాలను పాటించాలి. వైద్యుడిని సంప్రదించకుండా మందులను తీసుకోకండి. కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామితో అపార్థాలను పెంచుకుంటే, మీ సంబంధం బలహీనపడుతుంది. మీ వివాహ జీవితంలో మళ్ళీ అదే ప్రేమ మరియు శాంతిని మీరు కోరుకుంటే, మొదట మీరు మీ దూకుడు స్వభావాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండదు.

న్యా రాశి: ఈ రాశి వారు ఈరోజు కార్యాలయంలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. మీ సహోద్యోగులు అనవసరంగా మిమ్మల్ని సమస్యల్లోకి లాగే ప్రయత్నం చేస్తారు. మీరు ఉత్సాహంతో పాటు అప్రమత్తంగా పని చేయాలి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనుకుంటే, ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్లాలి. అనవసరమైన ఖర్చులను చేయాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

తులా రాశి: ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. ఈరోజు మీ ప్రియురాలు మీపై చాలా ప్రేమ చూపుతారు. మీరు ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. అయితే మీరు ఆశించి ఫలితాలు రావు. దీంతో మీరు నిరాశ చెందుతారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ పరంగా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈరోజు మీరు ఒంటరిగా ఉంటే, మీకు ప్రేమ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. ఇది మీకు ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది. ఎందుకంటే వారు మీకు సన్నిహితుడే కావచ్చు. పని విషయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా కష్టపడి పని చేస్తారు. ఆరోగ్యం విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు రాశి: ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఒత్తిడి పెంచుకోకండి. ముఖ్యంగా విశ్రాంతిపై శ్రద్ధ పెట్టండి. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. మీరు ఈ రోజు కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఈ రోజు మీరు కుటుంబజీవితంలో మంచి ఫలితాలను పొందవచ్చు. విద్యార్థులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది.

మకర రాశి: ఈ రాశి వారు ఈరోజు మంచి మానసిక స్థితిలో ఉంటారు. విద్యార్థులు కొందరు స్నేహితులతో కలిసి సినిమా చూడాలని అనుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఈరోజు బలంగానే ఉంటుంది. ఆర్థిక నిర్ణయాలు కూడా ఆలోచనాత్మకంగా తీసుకోవాల్సి ఉంటుంది. మీకు త్వరలో సరైన ప్రయోజనాలు లభిస్తాయి. కుటుంబ జీవితంలో పరిస్థితులు ఒత్తిడితో కూడుకుని ఉంటాయి. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఏదైనా ఆందోళన ఉంటే, మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే గ్రహాల కదలికలు మీకు కొన్ని మంచి సంకేతాలు ఇస్తున్నాయి. ఈరోజు మీ ప్రయత్నాలన్నీ విజయవంతం అయ్యే అవకాశం ఉంది. పని విషయంలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు. ఈ రోజు మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా మంచి ఉపశమనం పొందుతారు.

మీన రాశి: ఈ రాశి వారు ఈరోజు అనవసరంగా కోపం పడతారు. మీరు ఈరోజు చుట్టుపక్కల వారితో విభేదాలు కలిగి ఉంటారు. పని విషయంలో ఈరోజు విజయం సాధించడానికి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది.
 

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!                 

భక్తి పాటలు: ప్రతిరోజు ఉదయం ఈ భక్తి పాటలు వినండి ప్రతి పనిలో విజయం పొందండి

వాస్తు శాస్త్రం: వాస్తుకు సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జ్యోతిష్యం: జ్యోతిశ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆరోగ్యం: ఆరోగ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హస్తసాముద్రికం: చేతిరేఖల శాస్త్రం సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ రాశిఫలాలు శుక్రవారం 07 ఫిబ్రవరి 2020 Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *