Top Ad unit 728 × 90

గేల్ బ్యాట్ విసిరేశాడు ఐపీఎల్ యాజమాన్యం అలా షాక్ ఇచ్చింది...!

గేల్ బ్యాట్ విసిరేశాడు ఐపీఎల్ యాజమాన్యం అలా షాక్ ఇచ్చింది...!

 

ఐపీఎల్ నిబంధనల మేరకు బ్యాట్ ను విసిరికొట్టడం రూల్స్ కు విరుద్ధం. గేల్ కు ఐపీఎల్ యాజమాన్యం మ్యాచ్ ఫీజులో కోత విధించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడంటూ క్రిస్ గేల్ కు ఐపీఎల్ యాజమాన్యం షాక్ ఇచ్చింది. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. మ్యాచ్లో గేల్సెంచరీని తృటిలో కోల్పోయాడు. 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్లతో 99 పరుగులు చేసి పెవిలియన్చేరాడు. జోఫ్రా ఆర్చర్వేసిన ఇన్నింగ్స్చివరి ఓవర్నాల్గో బంతికి గేల్బౌల్డ్అయ్యాడు. బంతి బ్యాట్ఇన్సైడ్ఎడ్జ్ను తాకుతూ వెళ్లి వికెట్లను గిరాటేసింది. దాంతో అసహనానికి గురైన గేల్బ్యాట్ను విసిరేశాడు. సెంచరీ ముందు ఔట్కావడంతో గేల్తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. కింగ్స్పంజాబ్నిర్దేశించిన 186 పరుగుల టార్గెట్ను రాజస్తాన్‌ 17.3 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెన్స్టోక్స్‌(50;26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు), సంజూ శాంసన్‌((48; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక పాత్ర పోషించగా, రాబిన్ఊతప్ప(30; 23 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్లు) ఆకట్టుకున్నాడు. చివర్లో స్టీవ్స్మిత్‌(31 నాటౌట్‌; 20 బంతుల్లో 5 ఫోర్లు), బట్లర్‌( 22 నాటౌట్‌;11 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్లు) బ్యాట్తో రాణించడంతో రాజస్తాన్ విజయాన్ని అందుకుంది.

 

గేల్ బ్యాట్ విసిరేశాడు ఐపీఎల్ యాజమాన్యం అలా షాక్ ఇచ్చింది...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *