Top Ad unit 728 × 90

కామన్‌వెల్త్ గేమ్స్...!

కామన్‌వెల్త్ గేమ్స్... కెనడాపై భారత హాకీ జట్టు ఘన విజయం

 

కామన్‌వెల్త్ గేమ్స్2022లో భారత్ దూసుకుపోతోంది. కామన్‌వెల్త్ గేమ్స్ లో భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. కెనడాపై ఏకంగా 8-0 తేడాతో గెలుపొందింది.

 

ఈ గెలుపుతో భారత హాకీ జట్టు పూల్-బీ టాపర్‌గా నిలిచింది.

భారత స్టార్ ఆటగాళ్లు హర్మన్‌ప్రీత్ సింగ్, ఆకాష్‌దీప్ సింగ్ చెరో రెండు గోల్స్ సాధించారు. కెనడా ఆటగాళ్లు కనీసం ఒక్క గోల్ కూడా చేయకుండా భారత ఆటగాళ్లు నిలువరించారు. కెనడాపై విజయంతో భారత జట్టు 7 పాయింట్లు, 19 గోల్స్ తేడాతో అగ్రస్థానంలో ఉంది.

 

రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ కూడా 7 పాయింట్లు సాధించినప్పటికీ... గోల్స్ డిఫరెన్స్ కేవలం 8 మాత్రమే ఉండటంతో రెండో స్థానంలో నిలిచింది. భారత హాకీ జట్టు గురువారం జరుగనున్న తమ తర్వాతి మ్యాచ్‌లో వేల్స్‌తో తలపడుతుంది.

 

కామన్‌వెల్త్ గేమ్స్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *