Top Ad unit 728 × 90

డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు...!

డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు...!

 

ప్రతి క్రికెటర్ కెరీర్లో సెంచరీ కొట్టడం కలగా ఉంటుంది. అలా ప్రయత్నించి చాలా మంది చాలా సార్లు 99 రన్స్ వద్ద అవుట్ అయిన బ్యాట్స్మెన్లు చాలా మంది ఉన్నారు.

 

అయితే అందరిలా కాకుండా 99 పరుగుల వద్ద స్టంపౌట్గా ఔట్ అయిన బ్యాటర్ ఇప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే ఉండేవారు. తాజాగా ఇప్పుడు డేవిడ్ వార్నర్ ఆ జాబితాలో చేరిన రెండో ఆటగాడిగా తన పేరును నమోదు చేసుకున్నారు. ఇంతకు ముందు భారత మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ 99 పరుగుల వద్ద స్టంపౌట్ అయ్యాడు మొదటి ఆటగాడిగా ఉన్నాడు. ఆ తర్వాత కొలంబోలో జరిగిన నాలుగో వన్డేలో డేవిడ్ వార్నర్ 99 (112) వద్ద స్టంపౌట్గా ఔట్ అయిన రెండో క్రికెటర్గా నిలిచాడు.

 

డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *