Top Ad unit 728 × 90

ఫిఫా వరల్డ్‌ కప్‌ టోర్నీ వేదిక ఖతార్

ఫిఫా వరల్డ్‌ కప్‌ టోర్నీ వేదిక ఖతార్

 

జెనీవా: ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌ కప్‌ ఒక రోజు ముందుగానే అభిమానులను పలకరించనుంది. ఖతార్‌ వేదికగా నవంబర్‌ 21వ తేదీన మొదలవ్వాల్సిన ఈ టోర్నీని 20వ తేదీనే స్టార్ట్‌ చేయాలని ఫిఫా కమిటీ నిర్ణయించింది.

 

తొలి రోజు (ఆదివారం) సాయంత్రం ఆతిథ్య ఖతార్‌... ఈక్వెడార్‌తో తలపడనుంది. అదే రోజు ఆరంభ వేడుకలు జరుగుతాయి. మొదటి మ్యాచ్‌ ఆతిథ్య జట్టుతోనే ఉండాలన్న గత సంప్రదాయాన్ని కొనసాగించేందుకు ఫిఫా ఈ మార్పు చేసింది.

 

ఫిఫా వరల్డ్‌ కప్‌ టోర్నీ వేదిక ఖతార్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *