Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

మహనీయుని మాట: ఆటంకాలు కలుగుతున్న కొద్దీ మన సంకల్ప బలాన్ని మరింత దృఢంగా చేసుకుంటూ వెళ్ళాలి: హెలెన్ కెల్లర్ నేటి మంచిమాట: అధికమంది ఆమోదించినంత మాత్రాన అబద్దం నిజంకాదు. తప్పు ఒప్పు కాదు. దెయ్యం దైవం కాదు. నిజం ఎప్పటికీ నిజమే! మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 14, 2020  శుక్రవారం తిధి: దశమి ఉ 10:01 తదుపరి ఏకాదశి నక్షత్రం: మృగశిర రా తె 4:13 తదుపరి ఆరుద్ర యోగం: వ్యాఘాతం ఉ 8:03 కరణం: భద్ర ఉ 10:01 సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి: వృషభం సూర్యోదయం:5:59 సూర్యాస్తమయం:6:43 రాహుకాలం: ఉ 10:30 - 12:00 యమగండం: మ 3:00 - 4:30 వర్జ్యం: ఉ 8:45 - 10:26 దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 అమృతకాలం: రా 9:21 - 11:01 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

కోహ్లీ, బుమ్రాలకు రెస్ట్, కివీస్‌కు తొలి విజయం…!

కోహ్లీ, బుమ్రాలకు రెస్ట్, కివీస్‌కు తొలి విజయం…!

 

సంచలనాలు నమోదు కాలేదు, అద్భుతాలు జరగలేదు. ఎప్పుడూ జరుగుతున్నట్లుగానే టీమిండియా జైత్రయాత్ర కొనసాగించింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చూపిస్తూ కివీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. సాధారణంగా భారత్‌కు సిరీస్ గెలిచిన తర్వాత ప్రయోగాలు చేయడం అలవాటు. సరిగ్గా ఆలాగే నాలుగో టీ20లో కూడా చేసి అద్భుత విజయం సాధించింది. ఇక ఇప్పుడు మరోమారు చివరి టీ20కు కూడా పలు కీలక మార్పులతో కోహ్లీసేన బరిలోకి దిగనుంది. ఇవాళ భారత్, కివీస్‌ల మధ్య ఐదో టీ20 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ బే ఓవల్ వేదికగా జరగనుంది.

ఆ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడమే కాకుండా, బౌండరీలు కూడా చిన్నవి కావడంతో హోరాహోరీగా మ్యాచ్ జరగనుండటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇప్పటివరకు టీమిండియా విజయాల్లో కీలక పాత్రలు పోషించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, బుమ్రాలకు విశ్రాంతిని ఇచ్చి వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రానున్నాడు.

 

కోహ్లీ స్థానంలో రోహిత్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా, సంజూ శాంసన్ మళ్ళీ ఓపెనర్‌గా దిగనున్నాడు. అటు గెలవాల్సిన మ్యాచ్‌లను చివరి నిమిషంలో ఒత్తడికి లోనయ్యి చేజార్చుకున్న కివీస్, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది. కాగా, ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

 

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!                 

భక్తి పాటలు: ప్రతిరోజు ఉదయం ఈ భక్తి పాటలు వినండి ప్రతి పనిలో విజయం పొందండి

వాస్తు శాస్త్రం: వాస్తుకు సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జ్యోతిష్యం: జ్యోతిశ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆరోగ్యం: ఆరోగ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హస్తసాముద్రికం: చేతిరేఖల శాస్త్రం సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కోహ్లీ, బుమ్రాలకు రెస్ట్, కివీస్‌కు తొలి విజయం…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *