Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

మహనీయుని మాట: ఆటంకాలు కలుగుతున్న కొద్దీ మన సంకల్ప బలాన్ని మరింత దృఢంగా చేసుకుంటూ వెళ్ళాలి: హెలెన్ కెల్లర్ నేటి మంచిమాట: అధికమంది ఆమోదించినంత మాత్రాన అబద్దం నిజంకాదు. తప్పు ఒప్పు కాదు. దెయ్యం దైవం కాదు. నిజం ఎప్పటికీ నిజమే! మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 14, 2020  శుక్రవారం తిధి: దశమి ఉ 10:01 తదుపరి ఏకాదశి నక్షత్రం: మృగశిర రా తె 4:13 తదుపరి ఆరుద్ర యోగం: వ్యాఘాతం ఉ 8:03 కరణం: భద్ర ఉ 10:01 సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి: వృషభం సూర్యోదయం:5:59 సూర్యాస్తమయం:6:43 రాహుకాలం: ఉ 10:30 - 12:00 యమగండం: మ 3:00 - 4:30 వర్జ్యం: ఉ 8:45 - 10:26 దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 అమృతకాలం: రా 9:21 - 11:01 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

సూపర్ ఓవర్ లో చెలరేగిన రోహిత్, ఇండియా విన్

సూపర్ ఓవర్ లో చెలరేగిన రోహిత్, ఇండియా విన్

 

భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య హామిల్టన్ వేదికగా జరిగిన మూడో టి20 టై అయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆ జట్టుకి ఆదిలో రోహిత్ శర్మ రూపంలో ఇబ్బంది ఎదురైనా ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీం ఇండియా ను భారి స్కోర్ దిశగా వేళ్లింది. భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 6 వికెట్లకు 179 పరుగులే చేసింది.

 

కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుతంగా ఆడి 95 పరుగులు చేశాడు. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. కివీస్ నుంచి ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ కెప్టెన్ విలియమ్సన్ బరిలోకి దిగారు. బూమ్రా బౌలింగ్ చేసాడు. ఆరు బంతుల్లో కివీస్ తొలి రెండు బంతులకు రెండు పరుగులు చేయగా.. తర్వాతి బంతికి విలియమ్సన్ సిక్స్, నాలుగో బంతికి ఫోర్ కొట్టాడు. 5 బంతికి లెగ్ బై రాగా ఆరో బంతికి గుప్తిల్ ఫోర్ కొట్టాడు. ఆరు బంతులకు గాను 17 పరుగులు చేశారు. టీం ఇండియా గెలవాలంటే 18 పరుగులు అవసరం. టీం ఇండియా తరుపున బరిలోకి రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ దిగారు.

 

టీం సౌథీ బౌలింగ్ చేసాడు. తొలి బంతికి రెండు పరుగులు రాగా రెండో బంతికి ఒక పరుగు వచ్చింది మూడో బంతికి రాహుల్ ఫోర్ కొట్టాడు నాలుగో బంతికి ఒక పరుగు వచ్చింది. అయిదో బంతికి రోహిత్ సిక్స్.. ఆరో బంతికి కూడా సిక్స్ కొట్టి భారత్ ను గెలిపించాడు. ఈ మ్యాచ్ విజయంతో 5 టి20ల సిరీస్ ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య నాలుగో టి20 జనవరి 31న వెల్లింగ్టన్ లో జరగనుంది.

 

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!                 

భక్తి పాటలు: ప్రతిరోజు ఉదయం ఈ భక్తి పాటలు వినండి ప్రతి పనిలో విజయం పొందండి

వాస్తు శాస్త్రం: వాస్తుకు సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జ్యోతిష్యం: జ్యోతిశ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆరోగ్యం: ఆరోగ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హస్తసాముద్రికం: చేతిరేఖల శాస్త్రం సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సూపర్ ఓవర్ లో చెలరేగిన రోహిత్, ఇండియా విన్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *