Top Ad unit 728 × 90

మహిళలకోసం మరో హెల్ప్‌లైన్‌

మహిళలకోసం మరో హెల్ప్‌లైన్‌

 

- 181 టోల్‌ఫ్రీ నెంబర్‌పై అవగాహన

 

రాష్ట్రంలో మహిళ రక్షణ కోసం మరో హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

 

ఆ మేరకు 181 టోల్‌ఫ్రీ నెంబర్‌తో హెల్ప్‌లైన్‌ సెంటర్‌ పనిచేయనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం సచివాలయంలో సీఎం స్టాలిన్‌ ను 181 ఉమెన్స్‌ హెల్ప్‌లైన్‌ పథకం అధ్యక్షురాలు షెరీన్‌ ఫాస్కో, డిజిటల్‌ మీడియా నిపుణుడు కిశోర్‌ దేవా, డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ మెరీన్‌ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ నెల 25న అంతర్జాతీయ మహిళా వేధింపుల వ్యతిరేకదినం సందర్భంగా ఈ కొత్త హెల్ప్‌లైన్‌ పై ప్రజలకు అవగాహన కల్పించేలా నిర్వహించే వేడుకలకు రావాలని ఆయనకు ఆహ్వానపత్రాన్ని అందజేశారు.

 

మహిళలకోసం మరో హెల్ప్‌లైన్‌ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *