Top Ad unit 728 × 90

UPDATES

పీఓకే జారీ చేసిన మెడికల్ డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,680 | 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,130 | కిలో వెండి ధర రూ.72,550 నేటి మంచిమాట: ఆరడుగుల మనిషి యొక్క విలువ నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 13, 2020  గురువారం తిధి: నవమి ఉ 8:58 తదుపరి దశమి నక్షత్రం: రోహిణి రా 2:50 తదుపరి మృగశిర యోగం: దృవ ఉ 8:31 కరణం: గరజ ఉ 8:58 సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి:వృషభం సూర్యోదయం:5:58 సూర్యాస్తమయం:6:43 రాహుకాలం: మ 1:30 - 3:00 యమగండం: ఉ 6:00 - 7:30 వర్జ్యం: సా 6:13 - 7:56 దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 అమృతకాలం: రా  1:55 - 3:38 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

కృష్ణా జిల్లాలో భారీ పేలుడు 2కిమీ వరకు శబ్దం...!

కృష్ణా జిల్లాలో భారీ పేలుడు 2కిమీ వరకు శబ్దం...!

 

 

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామంలో శుక్రవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ శబ్దం దాదాపు 2 కిమీ వరకు వినిపించింది. భారీ శబ్దం వినిపించడంతో ఏం జరిగిందో తెలియక ప్రజలు కాసేపు భయ బాంత్రులకు గురైయ్యారు.వేకనూరు గ్రామానికి చెందిన తుంగల దిలీప్‌ పశువుల పాక నుంచి రాత్రి 8.45 గంటలకు భారీ పేలుడు సంభవించింది. సమీపంలోని పలు ప్రజల ఇళ్ల గోడలపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ శబ్దం దాదాపు 2 కి.మీ మేర వినిపించడంతో చుట్టు ప్రక్కల ప్రజలు ఏమి జరిగిందో అర్థం కాక భయబ్రాంతులకు గురయ్యారు. ఘటన విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ రమేష్ రెడ్డి, సీఐ బీబీ రవికుమార్, ఎస్సై సందీప్‌లు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పశువు చావిడిలో యూరియా బస్తాల వద్ద పేలుడు జరిగిందని, సోడియం నైట్రేట్, అమోనియంలను నిల్వ ఉంచడం వల్ల ఒత్తిడికి గురై పేలిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కృష్ణా జిల్లాలో భారీ పేలుడు 2కిమీ వరకు శబ్దం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *