Top Ad unit 728 × 90

తెలంగాణ పిసిసి చీఫ్‌గా రేవంత్‌

తెలంగాణ పిసిసి చీఫ్‌గా రేవంత్‌

 

తెలంగాణ పిసిసి చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియమితులయ్యారు. ఎఐసిసి జనరల్‌ సెక్రటరీ కెసి వేణుగోపాల్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా అజారుద్దీన్‌, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, జగ్గారెడ్డి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌లను ప్రకటించింది. ప్రచార కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీ, కన్వీనర్‌గా సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, ఎఐసిసి కార్యాచరణ అమలు కమిటీ చైర్మన్‌గా మహేశ్వర్‌ రెడ్డి నియమితులయ్యారు. సీనియర్‌ ఉపాధ్యక్షులుగా సంభాని చంద్రశేఖర్‌, దామోదర్‌రెడ్డి, మల్లు రవి, పొదెం వీరయ్య, సురేష్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, రమేష్‌ ముదిరాజ్‌, గోపీశెట్టి నిరంజన్‌, టి.కుమార్‌రావు, జావెద్‌ అమీర్‌లను ప్రకటించింది.

తెలంగాణ పిసిసి చీఫ్‌గా రేవంత్‌ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *