Top Ad unit 728 × 90

UPDATES

నేటి మంచిమాట: ఆరడుగుల మనిషి యొక్క విలువ నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 13, 2020  గురువారం తిధి: నవమి ఉ 8:58 తదుపరి దశమి నక్షత్రం: రోహిణి రా 2:50 తదుపరి మృగశిర యోగం: దృవ ఉ 8:31 కరణం: గరజ ఉ 8:58 సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి:వృషభం సూర్యోదయం:5:58 సూర్యాస్తమయం:6:43 రాహుకాలం: మ 1:30 - 3:00 యమగండం: ఉ 6:00 - 7:30 వర్జ్యం: సా 6:13 - 7:56 దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 అమృతకాలం: రా  1:55 - 3:38 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడంపై వైసీపీ సంబరాలు...!

విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడంపై వైసీపీ సంబరాలు...!

 

 

విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడంపై వైసీపీ సంబరాలు చేసుకుంటోంది. శనివారం ఉదయం జగదాంబ కూడలి వద్ద సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే శెట్టి పాల్గొన, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ పూలమాలవేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. విశాఖ పరిపాలన రాజధానిగా చేస్తే వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చివరకు సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకున్నది సాధించారని ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు.

విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడంపై వైసీపీ సంబరాలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *