Top Ad unit 728 × 90

నాలుగు రోజుల ముందే రానున్న నైరుతీ రుతుపవనాలు…!

నాలుగు రోజుల ముందే రానున్న నైరుతీ రుతుపవనాలు…!

 

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీంతో చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా లాక్‌డౌన్ వల్ల రవాణా లేకపోవడం, ఫ్యాక్టరీలు మూతపడటంతో గాలిలో కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల మోతాదు తగ్గింది. అందువల్ల వాతావరణంలో వేడి తగ్గింది. ఫలితంగా నైరుతీ రుతుపవనాలు త్వరగా వచ్చేందుకు అనువైన వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో మే 16న నైరుతీ రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్ని చేరబోతున్నాయి. నాలుగు రోజుల ముందే వస్తున్నాయి.

Principles for Good Sleep | శయన నియమాలు | PSLV TV NEWS

కాగా, మే 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. అది మూడ్రోజుల్లో బలంగా మారి మధ్య బంగాళాఖాతాన్ని చేరుతుంది. ఫలితంగా వర్షాలు కురిసేందుకు అనువైన వాతావరణం ఏర్పడనుంది. ఇక మహారాష్ట్రలోని విదర్భ నుంచి మొదలై తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు వరకూ విస్తరించి ఉన్న ఉపరితలద్రోణి కారణంగా కోస్తా, రాయలసీమలో సోమవారం కొన్నిచోట్ల వర్షాలు పడ్డాయి.

Ramayana Jaya Mantram | రామాయణ జయ మంత్రం | PSLV TV NEWS

రానున్న 3 రోజుల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో జల్లులు పడతాయని, తెలంగాణలో కూడా మంగళ, బధువారం అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Which is best Slokas for activeness | ఉత్సాహంగా ఉండటానికి ఈ శ్లోకాన్ని వినండి | PSLV TV NEWS

నాలుగు రోజుల ముందే రానున్న నైరుతీ రుతుపవనాలు…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *