ఆగస్టు 2022 శ్రావణమాసంలో శుభ కార్యాలకు సుముహూర్తములు
ఆగస్టు 2022 శ్రావణమాసంలో శుభ కార్యాలకు సుముహూర్తములు
డా. యం. ఎన్. ఆచార్య: ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151
గమనిక: ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన ‘మూహూర్త సమయం’ కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు.
జై శ్రీమన్నారాయణ.
ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించిన ముహూర్తాలు.
01ఆగస్టు-2022 సోమవారం: విద్యా వ్యాపార ప్రారంభాలు, గృహాప్రవేశాలు, వివాహాలు, గర్భాదానం, శాంతి హోమాలు.
03-ఆగస్టు-2022 బుధవారం: వివాహాలు, ఉపనయనాలు, గృహారంభాలు, గృహ ప్రవేశాలు, అక్షరాభ్యాసాలు, పెండ్లి చూపులకు, అగ్రిమెంట్లకు, వాణిజ్యం, వాహన ప్రారంభాలకు, శుభ తాంభూలాలకు, బోరింగ్ వేసుకునుటకు, ఊయల, శాంతి హొమాదులకు, శుభాదులకు
04-ఆగస్టు-2022 గురువారం: వివాహలకు, ఉపనయనాలకు, గృహ ప్రవేశాలలకు, గృహారంభాలకు, ఊయల, సీమంతము, గర్భాదానం, నామకరణం, అక్షరాభ్యాసాలకు, పెండ్లి చూపులకు, శుభ తాంభూలాలకు, వాణిజ్యం, శాంతి హోమాలకు, బోరింగ్ వేసుకునుటకు, సీమంతం, వాహన ప్రారంభాలకు
05- ఆగస్టు-2022 శుక్రవారం: వాణిజ్యం, పెండ్లి చూపులకు, వాహన ప్రారంభాలకు, ఊయల, శుభ తాంభూలాలకు
06-ఆగస్టు-2022 శనివారం: అన్నప్రాసన, ఊయల, పెండ్లి చూపులకు, వాణిజ్యం, వాహన ప్రారంభాలకు, వివాహలకు, గృహ ప్రవేశాలలకు, గర్భాదానం, శాంతి హోమాలకు, గృహారంభాలకు, బోరింగ్ వేసుకునుటకు, ఉపనయనాలు
07-ఆగస్టు-2022 ఆదివారం: వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, గృహారంభం, ఊయల, సీమంతం, నామకరణం, శుభ తాంభూలం, పెండ్లి చూపులు, వాణిజ్యం, వాహనప్రారంభం, అగ్రిమెంట్లు
08-ఆగస్టు-2022 సోమవారం: అన్నప్రాశన, పెండ్లి చూపులు, ఊయల, శుభ తాంభూలం, డోలాహరణం, వాణిజ్యం, వివాహం, గృహప్రవేశం, విద్యా, వ్యాపార ప్రారంభం
10-ఆగస్టు-2022 బుధవారం: పెండ్లి చూపులు, శుభ తాంభూలం, వాణిజ్యం, వివాహం, వాహన ప్రారంభం, గృహప్రవేశం, వ్యాపార, వాహన ప్రారంభం, శాంతి హోమాలు
11-ఆగస్టు-2022 గురువారం: వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, గృహారంభం, శుభ తాంభూలం, పెండ్లిచూపులు, అక్షరాభ్యాసం, ప్రతిష్టలు, ఊయల, విద్యా, వాణిజ్యం, వ్యాపార, వాహన ప్రారంభం, గర్భాదానం
12-ఆగస్టు-2022 శుక్రవారం: వివాహం, ఉపనయనం, గ్రహారంభం, గ్రహాప్రవేశం, ఊయల, సీమంతం, పెండ్లిచూపులు, నిశ్చితార్ధం, అక్షరాభ్యాసం, విద్యా, వ్యాపార, ప్రారంభాలు, బోరింగ్ వేసుకునుటకు, శాంతి హోమాదులు
13-ఆగస్టు-2022 శనివారం: వివాహం, ఉపనయనం, గ్రహారంభం, గ్రహాప్రవేశం, ఊయల, వాణిజ్యం, వాహన ప్రారంభం, శాంతి హోమాదులు
14-ఆగస్టు-2022 ఆదివారం: ఉపనయనం, అన్నప్రాసన, ఊయల, సీమంతం, పెండ్లి చూపులు, ఇతర సాధారణ కార్యాలు
15-ఆగస్టు-2022 సోమవారం: వివాహం, ఉపనయనం, గ్రహారంభం, గ్రహాప్రవేశం, ఊయల, సీమంతం, అక్షరాభ్యాసం, పెండ్లి చూపులు, శుభ తాంభూలం, వాణిజ్యం, శాంతి హోమలు
17-ఆగస్టు-2022 బుధవారం: వివాహం, ఉపనయనం, గ్రహారంభం, గ్రహాప్రవేశం, ఊయల, నిశ్చితార్ధం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, పెండ్లి చూపులు, వాణిజ్యం, వాహన ప్రారంభం
19-ఆగస్టు-2022 శుక్రవారం: వివాహం, గ్రహాప్రవేశం, శాంతి హోమాలు, సీమంతం, బోరింగ్ వేసుకునుటకు
20-ఆగస్టు-2022 శనివారం: వివాహం, గృహప్రవేశం, ఉపనయనం, నిశ్చితార్ధం, అక్షరాభ్యాసం, శుభ తాంభూలం, శాంతి హోమలు, ఊయల, వాణిజ్య, వాహన ప్రారంభం
21-ఆగస్టు-2022 ఆదివారం: వివాహం, ఉపనయనం, గ్రహారంభం, గ్రహప్రవేశం, నిశ్చితార్ధం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పెండ్లి చూపులు, శుభ తాంభూలం, ఊయల విద్యా, వాణిజ్యం, వ్యాపార ప్రారంభం, శాంతి హోమాలు
22-ఆగస్టు-2022 సోమవారం: ఉపనయనం, అన్నప్రాసన, వాణిజ్యం, ఊయల, పెండ్లి చూపులు
గమనిక: మార్గశిర మాసం, శుక్లపక్ష దశమి అనగా 2 డిసెంబర్ 2022 వరకు ముహూర్తాలు లేవు.
