Top Ad unit 728 × 90

క్వాలిఫయర్-2లో విజయం సాధిస్తాం : కమిన్స్

క్వాలిఫయర్-2లో విజయం సాధిస్తాం: కమిన్స్

 

క్వాలిఫయర్-2లో విజయం సాధిస్తామని హైదరాబాద్‌ కెప్టెన్‌ కమిన్స్ ప్రకటించారు. కేకేఆర్ తో క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తామని ఎస్సారెస్ కెప్టెన్ కమీన్స్ అన్నారు.

 

క్వాలిఫైయర్-2 మ్యాచ్ జరిగే చెన్నై వికెట్ తమకు సరిగ్గా సరిపోతుందని... అక్కడ గెలుస్తామనే నమ్మకం ఉందన్నారు.

 

SRH pat cummins on kkr vs srh

కేకేఆర్ అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది. బ్యాటింగ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ ను ఉపయోగించాలని నిర్ణయించి సన్వీర్ కు ఛాన్స్ ఇచ్చాం. మా ప్లాన్ బెడిసికొట్టిందిఅని పేర్కొన్నారు.

 

క్వాలిఫయర్-2లో విజయం సాధిస్తాం : కమిన్స్ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *