Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం:సెప్టెంబరు 30, 2020  బుధవారం | తిధి: చతుర్దశి  రా 10:53 తదుపరి పౌర్ణమి | నక్షత్రం: పూర్వాభాద్ర రా 2:53 తదుపరి ఉత్తరాభాద్ర | యోగం: గండం రా 8:45 | కరణం: గరజ ఉ 11:26 | సూర్యరాశి: సింహం | చంద్రరాశి: కుంభం | సూర్యోదయం: 6.06 | సూర్యాస్తమయం: 6:06 | రాహుకాలం: మ 12:00 - 1:30 | యమగండం: ఉ 7:30 - 9:00 | వర్జ్యం: ఉ 8:03 - 9:45 | దుర్ముహూర్తం: మ 11:54 - 12:46 | అమృతకాలం: సా 5:26 - 8:12 | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: చక్కగా జీవించి బ్రతికే వారికి చివాట్లు ఎక్కువ నవ్విస్తూ ఉండే వారికి బాధలు ఎక్కువ నమ్మినవారికే మోసాలుఎక్కువ | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

హైదరాబాద్‌ను హెరిటేజ్‌ సిటీగా గుర్తించేలా కృషి...!

హైదరాబాద్ను హెరిటేజ్సిటీగా గుర్తించేలా కృషి...!

 

హైదరాబాద్‌: చారిత్రక సంపదను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మొజంజాహి మార్కెట్ను పునరుద్ధరణ చేపట్టినట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్తెలిపారు. రూ.15 కోట్ల వ్యయంతో మొజంజాహి మార్కెట్ను పునరుద్దరణ పనులు పూర్తయిన నేపథ్యంలో ఆయన ఇవాళ మార్కెట్ను ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ఎంజే మార్కెట్దగ్గర ఉన్న మయూరి హోటల్లో చాలా రోజులు ఉన్నారని, చిన్నప్పుడు తాను ఫేమస్ఐస్క్రీం కోసం ఇక్కడికే వచ్చేవాడినని గుర్తుచేసుకున్నారు.

 

''హైదరాబాద్మహానగరంల్ ప్రతి ప్రాంతానికీ చరిత్ర ఉంది. అన్ని రాష్ట్రాల వాళ్లు ఇక్కడ ఉన్నారు. అన్ని సంస్కృతుల సమ్మేళనం హైదరాబాద్‌. కానీ హైదరాబాద్ను హెరిటేజ్సిటీగా యునెస్కో ఇంకా గుర్తించలేదు. గుర్తింపు వచ్చేలా ప్రయత్నాలు చేస్తాం. కులానికి, మతానికి సంబంధం లేకుండా చారిత్రక, అపురూప సంపదను కాపాడుతాం'' అని కేటీఆర్అన్నారు. ఎంజే మార్కెట్పునఃప్రారంభోత్సవానికి కేటీఆర్తో పాటు మంత్రులు మహమూద్అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్‌, శ్రీనివాస్గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, మేయర్బొంతు రామ్మోహన్‌, ఎంపీలు కేశవరావు, అసదుద్దీన్ఒవైసీ తదితరులు హాజరయ్యారు.

 

హైదరాబాద్‌ను హెరిటేజ్‌ సిటీగా గుర్తించేలా కృషి...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *